- 7,112 పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- యువత సద్వినియోగం చేసుకోవాలి
- భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్
అక్షరశక్తి, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ, ఎస్‌పీఎఫ్ (SPF), జైళ్ల శాఖ (Prisons) తదితర విభాగాల్లో సుమారు 7,112 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, భూపాలపల్లి జిల్లా నిరుద్యోగ యువతకు పోలీసు...