* ఉమ్మడి కుటుంబంలో విలువలతో పెరిగాను
* మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని అనుకున్నా..
* కార్యకర్తలు, యూనియన్లే నా బలం
* కొందరికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది
* మళ్లీ ఎమ్మెల్యే అవుతా
* డిజిటల్ మీడియాతో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్‌చాట్
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి:
అన్నీ అనుకున్నట్టు జరగవు. తానొకటి తలిస్తే...దైవం ఒకటి ఇచ్చింది. మొదటగా రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచన లేదు. తాను మంచి...