* ప్రజలు, కార్యకర్తలతో ఉండడమే ఇష్టం
* పరకాలలో పార్టీ బలోపేతానికి కృషి చేశా
* డీసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రయాణం
* కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి సొంతం చేసుకుంటుంది
* వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా
* హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి
* డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్
అక్షరశక్తి, హన్మకొండ : విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో 1985లో...