- విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా
- నిర్బంధాలే నన్ను రాజకీయంగా తీర్చిదిద్దాయి
- డీసీసీబీ, ఆయిల్‌ఫెడ్‌లో రైతుల కోసం పనిచేశా
- గ్రేటర్ వరంగల్ మేయర్ రేసులో ఉన్నా
- వచ్చే అసెంబ్లీ ఎన్నికలే నా లక్ష్యం
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ తాజా మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : విద్యార్థి దశ నుంచే ప్రజల...