మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొ.జయశంకర్ పేరుపెట్టాలని డిమాండ్
తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయి
ఉద్యోగాలు మనవే.. కానీ మార్కులు వేసేది ఆంధ్రావాళ్లు
తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నాకర్థంలో పడింది
తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్
ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో
తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశం
అక్షరశక్తి, హనుమకొండ : తెలంగాణలో స్వయం పాలన పోయి.. పరాయి పాలన వచ్చిందని,...