- ప్రజా సమస్యలే ఎజెండా.. విద్య, వైద్యం, ఉపాధిపై పోరాటం
- తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు.. పాలకులు కమీషన్ ఏజెంట్లుగా మారారు
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక
- ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సన్నాహక సమావేశాలు పెడుతున్నాం..
- ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకొంటాం
- రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేస్తున్నాం.
- మాజీ మావోయిస్టు నేత,...