*చివరి మజిలీకి చేయూత....*
*ఆత్మహత్య చేసుకున్న దంపతుల అంత్యక్రియలకు ప్రభుత్వ అండ*
*సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో స్పందించిన అధికార యంత్రాంగం*
*కలెక్టర్ సత్య శారద చొరవ*
*ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు*
*పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు దగ్గరుండి పర్యవేక్షించిన తహసీల్దార్ ఇక్బాల్*
*కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్న అధికారి*
అక్షరశక్తి,వరంగల్: కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వానికి అర్థం చెప్పేలా ప్రభుత్వ యంత్రాంగం...