- తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (tuwj-h 143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్
- వరంగల్‌లో హెల్త్ కార్డులు మంజూరు చేయాలని సీఎంకు ఉత్తరాలు, గాంధీ విగ్రహం ముందు నిరసన
అక్షరశక్తి, వరంగల్, అక్టోబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ జర్నలిస్టులకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని, ఇప్పటికైనా వెంటనే జర్నలిస్టులకు ప్రభుత్వ...