విద్యుత్ సేవల్లోనూ సాంకేతికే వినియోగం
*పంపిణీ వ్యవస్థలో మనకు జాతీయ స్థాయి గుర్తింపు
*విపత్తులను ఎదుర్కోవడం విద్యుత్ శాఖకు కొత్తేమీ కాదు
*ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
*లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల సామర్థ్యం పెంపు
*రైతులకు అదనపు విద్యుత్
*ట్రాన్స్ఫార్మర్ మార్పిడికి ప్రత్యేక ఏర్పాట్లు
*మూడవ డిస్కంతో సబ్సిడి సేవలు
అక్షరశక్తి,ప్రధాన ప్రతినిధి: అన్ని రంగాల మాదిరిగా విద్యుత్ సేవల్లోనూ ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ , ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మెరుగైన...