*అరుణోదయ కళాశాలలో లా విద్యార్థుల చూచిరాత
*ఎదేచ్చగా ఫోన్లు, పుస్తకాలతో మాస్ కాపీయింగ్
*కాపీయింగ్ కు ఇన్విజిలేటర్ల సహకారం
*డబ్బులు ఇచ్చి మరీ కాపీయింగ్
అక్షరశక్తి, హనుమకొండ: దేశానికి మూలస్థంభంగా నిలిచే న్యాయ వ్యవస్థ లోకి వెళ్లాల్సిన విద్యార్థులు గతి తిప్పుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. భీమరంలోని అరుణోదయ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ సెంటర్ లో ఎల్ఎల్బీ...