అక్షరశక్తి, హైదరాబాద్: హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ గారిని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగె సతీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సన్మానించారు. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎమ్మెల్యే మురళి నాయక్...
అక్షరశక్తి, హనుమకొండ : ఇంట్లో బంధించిన గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలని దళిత, మహిళా, ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుబేదారి ఎస్సై సుమన్‌కు వినతిపత్రం అందజేశారు. డీబీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, నేదునూరి జ్యోతి, మాదాసి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో...
అక్షరశక్తి, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎపూర్ గ్రామంలో ఓ దివ్యాంగ యువతి ప్రమాదవశాత్తు చేతిబావిలో పడిపోగా.. అక్కడే ఉన్న కానిస్టేబుల్ దిలీప్ క్షణం కూడా ఆలోచించకుండా ఆమె ప్రాణాలను కాపాడేందుకు బావిలోకి దిగి సాహసోపేతంగా రక్షించారు. విధి నిర్వహణలోనే కాదు.. ఆపదలో ఉన్న ఓ నిండు ప్రాణానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తు యువతి బావిలో పడిపోయిన...
అక్షరశక్తి, ములుగు/హనుమకొండ : ఈనెల 16న ములుగు, పరకాల నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ నాయకులు గురువారం మంత్రి సీతక్క, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగులో మంత్రి సీతక్కను, హనుమకొండలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. యూనియన్ అధ్యక్షుడు ఆరెల్లి కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి...