26.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

HomeTagsShould

Tag: should

జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలి

- తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (tuwj-h 143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ - వరంగల్‌లో హెల్త్ కార్డులు మంజూరు చేయాలని సీఎంకు ఉత్తరాలు, గాంధీ విగ్రహం ముందు నిరసన అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్, అక్టోబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ జర్నలిస్టులకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని, ఇప్పటికైనా వెంటనే జర్నలిస్టులకు ప్రభుత్వ...

ఇంట్లో బంధించిన జయశ్రీకి న్యాయం చేయాలి

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ : ఇంట్లో బంధించిన‌ గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలని దళిత, మహిళా, ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుబేదారి ఎస్సై సుమన్‌కు వినతిపత్రం అందజేశారు. డీబీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్‌, డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, నేదునూరి జ్యోతి, మాదాసి సురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో...

మ‌హ‌బూబాబాద్ స‌బ్‌డివిజ‌న్‌ను ట్రాన్స్‌కో వరంగల్ సర్కిల్‌లోనే కొనసాగించాలి

* ఒకరిద్దరి స్వలాభం కోసం కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు * ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్‌ చొరవ తీసుకోవాలి * సబ్‌స్టేషన్ల విభజనతో పెరిగిన పనిభారం * రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన కార్మికులు అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లను వరంగల్ సర్కిల్‌లోనే కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఒకరిద్దరి స్వలాభం కోసం మహబూబాబాద్ జిల్లా కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంలో...

పీఆర్సీ నివేదికను తక్షణమే అమలు చేయాలి : డీటీఎఫ్‌

అక్షరశక్తి, గూడూరు : మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో సభ్యత్వాలు నమోదు చేయించారు. ఈ సంద‌ర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి పిఆర్సి నివేదికను తక్షణమే తెప్పించుకొని అమలు చేస్తానని...

విద్యార్థులు మొక్కలను దత్తత తీసుకుని కాపాడాలి

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి *కాకతీయ వైద్య కళాశాలలో ఘనంగా మెగా ప్లాంటేషన్ అక్షరశక్తి,వరంగల్:విద్యార్థులు ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకొని సంరక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ వైద్య కళాశాల (కేఎంసి) వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ (వన మహోత్సవం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల...

పంద్రాగస్టు వేడుకల్లో ఉద్యమకారులకు ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వాలి

* ఎన్నికల హామీలను అమలు చేయాలి * 250 గజాల స్థలం, గృహ నిర్మాణానికి నిధులు ఇవ్వాలి * పెండింగ్‌ కేసులు ఎత్తివేయాలి * తెలంగాణ ఉద్య‌మ నేత జోరిక ర‌మేష్ డిమాండ్‌ * ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నాన్చివేత‌ధోర‌ణిపై మండిపాటు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 250 గజాల ఇంటి స్థలాల పట్టాలు అందించాలని...
📰 Share Epaper Clip
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.