Tuesday, June 25, 2024

IPS Ranganth

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. నలుగురు ఇన్‌స్పెక్టర్లు, 17 మంది ఎస్సైల బదిలీలు

ఉత్త‌ర్వులు జారీ చేసిన సీసీ రంగ‌నాథ్‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో న‌లుగురు ఇన్‌స్పెక్టర్లు, 17 మంది స‌బ్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం పోలీస్ క‌మిష‌నర్ ఏవీ రంగ‌నాథ్ ఉత్త్వ‌ర్వులు జా రీ చేశారు. ఇన్‌స్పెక్ట‌ర్లు.. జె. వెంకటరత్నం వీఆర్ నుండి పరకాలకు.. పీ కిషన్ పరకాల నుంచి వీఆర్‌కు.. కే...

లింగనిర్ధారణ చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్‌పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఎలాంటి వైద్య విద్య అర్హతలు లేకున్న లింగనిర్ధారణ పరీక్షల‌కు పాల్పడుతూ అవసరమైన వారికి గర్భస్రావాలు చేస్తున్న ము ఠాకు చెందిన 18 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్సు, కేయూసీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం...

బ్రేకింగ్ న్యూస్‌… హ‌స‌న్‌ప‌ర్తి సీఐపై వేటు.. సీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

హసన్‌పర్తి ఇన్ స్పెక్టర్ నరేందర్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భూవివాదంలో ఓ వ్యక్తిని బెదిరించినట్టుగా ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు అది వాస్తవం అని తేల్చినట్టు సమాచారం. దీంతో సీఐ నరేందర్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు...

Latest News

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి...
- Advertisement -spot_img