అక్షరశక్తి వరంగల్: శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నిపుణులతో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
అక్షరశక్తి, హన్మకొండ: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈనెల 28న హన్మకొండ భద్రకాళీ బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ తెలిపారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి చెరువులో బోటు షికారు ప్రారంభం కానున్నది. 30 మంది సామర్థ్యంగా బోటు ను గురువారం ఉదయం 9 గంటలకు...
అంతరించిపోతున్న అరుదైన విజ్ఞానానికి
ఊపిరిలూదుతున్న కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్
దేశీయ వైద్యానికి కేరాఫ్‌గా సామాజిక శాస్త్రవేత్త
మూడున్నర దశాబ్ధాలుగా పుస్తకాల సేకరణ
సొంతింట్లోనే ఉన్నతమైన లైబ్రరీ ఏర్పాటు
ప్రపంచంలోనే తొలి పరిశోధనా కేంద్రం
వేలకొద్ది పుస్తకాల సమాహారం
ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఒక్కరే చేసిచూపిన జిజ్ఞాసి
జూలై 24న ప్రకృతి వైద్య గ్రంథాలయ...
హాజరుకానున్న సంగీత దర్శకుడు తమన్,
ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి
పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
అక్షరశక్తి, హైదరాబాద్ : ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా పాలంపేటలో గల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - పర్యాటక,...
అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే...
అక్షరశక్తి, డెస్క్ : ఇంటర్ తర్వాత ఏం చేయాలి..? విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులనూ ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్న ఇది. ఈ రోజుల్లో ప్రధానంగా పిల్లల అభిరుచికి, తల్లిదండ్రుల ఆలోచనకు సంబంధం ఉండడం లేదు. దీంతో ఎలాంటి కోర్సులు ఉన్నాయి..? ఏం చదవాలి..? అన్న విషయంలో తీవ్ర...
సాహితీ సేవలో సత్య మొండ్రేటి
వేలాది కవితలు... వందలకొద్ది రచనలతో
సాహితీలోకంలో తనకంటూ ప్రత్యేక స్థానం
విమర్శకుల ప్రశంసలు అందుకున్న సత్యవాక్కులు గ్రంధం
వరించిన జాతీయ, అంతర్జాతీయ సత్కారాలు
ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రాలు..
ఓరుగల్లులో వీణానాదాలు గ్రంధావిష్కరణ..
అక్షరశక్తితో మాటముచ్చట..
అక్షరమే ఆమె నేస్తం... అక్షరమే ఆమెకు సమస్తం.. కళలకు పుట్టినిళ్లు కాకినాడ ఆమె జన్మస్థలం....
రెండేళ్లకే తండ్రి మరణం..
కూలీ పనులకెళ్తూ ఉన్నత చదువులు
మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2 కొలువు
ఆదివారాలు, సెలవుల్లో సామాజిక సేవా కార్యక్రమాలు
తండ్రి సర్వర్ పేర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు
వందలాది వలస కూలీలకు ఆపన్నహస్తం
కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు
ఓ పక్క బాధ్యత గల అధికారిగా ప్రజల...
త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు
అక్షరశక్తి, హన్మకొండ : తెలంగాణా పర్యాటక అభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వరంగల్ భద్రకాళీ చెరువులో బోట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జెట్టి భద్రకాళీ బండ్‌లోకి చేరుకుంది. హైదరాబాద్ నుండి వచ్చిన జెట్టి ఈ రోజు భద్రకాళి బండ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. మరో వారం...
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ - 6 కి మరి కొద్ది గంటల్లోనే శుభం కార్డు పడనంది. రేపు (డిసెంబర్ 18న) గ్రాండ్ ఫినాలే జరగనుండగా, విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే శ్రీసత్య ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్...