Tuesday, June 25, 2024

అంత‌ర్జాతీయం

క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌… మ‌రికొద్ది గంట‌ల్లోనే ఆకాశంలో అద్బుతం

ప్ర‌పంచ‌మంతా భార‌త్ వైపు చూస్తోన్న సంద‌ర్భం... మ‌న మువ్వ‌న్న‌ల జెండా చంద‌మామ‌ను ముద్దాడే స మ‌యం.. ప్ర‌తి భార‌తీయుడు ఎదురుచూస్తున్న ఉద్విగ్న క్ష‌ణం రానే వ‌చ్చింది. మరికొద్ది గంటల్లోనే ఆకాశంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్‌-3 లోని ల్యాండర్ విక్రమ్ సుదీర్ఘ...

ప్ర‌కృతి వైద్యానికి ప్రాణం ఆచార్య రామేశ్వ‌రం

అంత‌రించిపోతున్న అరుదైన విజ్ఞానానికి ఊపిరిలూదుతున్న కేయూ రిటైర్డ్ ప్రొఫెస‌ర్‌ దేశీయ వైద్యానికి కేరాఫ్‌గా సామాజిక శాస్త్ర‌వేత్త‌ మూడున్న‌ర ద‌శాబ్ధాలుగా పుస్త‌కాల సేక‌ర‌ణ‌ సొంతింట్లోనే ఉన్నతమైన లైబ్రరీ ఏర్పాటు ప్రపంచంలోనే తొలి పరిశోధనా కేంద్రం వేలకొద్ది పుస్తకాల స‌మాహారం ప్ర‌భుత్వాలు చేయాల్సిన ప‌నిని ఒక్క‌రే చేసిచూపిన జిజ్ఞాసి జూలై 24న ప్ర‌కృతి వైద్య గ్రంథాల‌య...

238కి చేరిన మృతుల సంఖ్య‌

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ఒడిశాలో జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 238మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆ రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్‌జేన తెలిపారు. సుమారు 900మంది గాయ‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించారు. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.  

ఇండోనేషియాలో భారీ భూకంపం..

20 మంది మృత్యువాత 300 మందికి గాయాలు జకారా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో జావా ద్వీపంలో సోమవారం భూమి కంపించింది. భారీ ప్రకంపనల ధాటికి భవనాలు నేలకూలగా.. 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 300 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జావా ద్వీప పట్టణం సియాంజూర్‌ సమీపంలో భూకంప...

ట్విట్ట‌ర్‌ను సొంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. రెండువారాల క్రితం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా ఆ సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేసి, ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో షేర్ కు 54.20...

కరోనా క‌ల‌క‌లం!

మ‌ళ్లీ విస్త‌రిస్తున్న మ‌హ‌మ్మారి కొత్తగా 2527 కేసులు.. 33 మరణాలు.. కరోనా వైరస్ చాప‌కింద నీరులా క్ర‌మంగా విస్త‌రిస్తోంది. దేశంలో కేసులు స్వ‌ల్ప స్థాయిలో మ‌ళ్లీ పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మహమ్మారి పట్ల ప్రభుత్వాలు, ప్రజల్లో నెలకొన్న అలసత్వం భారీ మూల్యానికి దారి తీయబోతున్నది గణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. దేశంలో వరుసగా 3వ రోజూ...

కరోనా ఫోర్త్ వేవ్‌కు ఇదే సంకేత‌మా..?

రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్న ప్రజల్ని మ‌ళ్లీ మ‌హ‌మ్మారి భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. కరోనా వైరస్ కేసుల వ్యాప్తిలో కీలకమైన రీప్రొడక్టివ్ వాల్యూ (ఆర్-వాల్యూ) వైద్య నిపుణులను భయపెడుతోంది. మూడు నెలల్లో ఆర్ వాల్యూ 1 దాటడమే ఇందుకు కార‌ణం. కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు....

భార‌త్‌కు చేరుకున్న బ్రిటన్ ప్రధాని

రెండ్రోజులు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన బోరిస్.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అడుగుపెట్టారు. బోరిస్ కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు స్వాగతం పలికారు. భారత్ పర్యటనలో భాగంగా నేడు ఆయన పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో సమావేశమై భారత్- బ్రిటన్ వాణిజ్య,...

మంత్రి స‌త్య‌వ‌తి పుష్క‌ర‌స్నానం

ప్రాణ‌హిత పుష్క‌రాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ‌లం కాళేశ్వరంలో మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జ్యోతి దంప‌తులు త్రివేణి సంగ‌మంలో పుష్క‌రస్నానం ఆచ‌రించారు. గురువారం ఉద‌యం వీఐపీ పుష్కరఘాట్ కు చేరుకొని చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, గాజులు గంగమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు...

క్ష‌మించండి: బ్రిట‌న్ ప్ర‌ధాని

లాక్‌డౌన్ స‌మ‌యంలో పార్టీల‌కు హాజ‌ర‌వ్వ‌డంపై బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌పై తీవ్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ప్ర‌తిప‌క్షాల నుంచేగాకుండా సొంత‌ప‌క్షం నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఒకానొక ద‌శ‌లో ప‌ద‌వి కూడా ఊడిపోవ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని బోరిస్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు. కొవిడ్ నిబంధ‌నల‌ను అతిక్ర‌మించ‌డంపై...
- Advertisement -spot_img

Latest News

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి...