Monday, June 17, 2024

వార్త‌లు

ఎమ్మెల్సీ బ‌రిలో తాడిశెట్టి క్రాంతికుమార్‌

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్గొండ ప‌ట్టుభ‌ద్రుల శాస‌న‌మండ‌లికి స్వంతంత్ర అభ్య‌ర్థిగా పోటీ.. సామాజిక సేవ‌కుడిగా, ఉద్యమకారుడిగా గుర్తింపు విద్యార్థి ద‌శనుంచే తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అంబేద్క‌ర్‌, పూలే, పెరియార్ అడుగుజాడ‌ల్లో ముందుకు.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తుతో ప్ర‌చారం ఒక్క అవ‌కాశం ఇవ్వాలంటూ వేడుకోలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌ల్లిదండ్రుల అభ్యుద‌య భావాలు, ఓరుగ‌ల్లు...

అరకొర వసతులు -చేతులు దులుపుకున్న అధికారులు

-----కనీసం స్పందించని ఏపీవో, ఎంపిడిఓ ----వీరిపై చర్యలకు కూలీల డిమాండ్ ------పీడీ -డిఆర్ డిఏ, స్పందించాలని కూలీల డిమాండ్ అక్షర శక్తి ,హసన్ పర్తి::హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు కనీస అవసరాలు లేవని మొత్తుకున్నా అధికారులు స్పందించడం లేదని కూలీలు తమ...

అయ్యా సీఎం గారు.. శిక్షణకు పంపరా మమ్ములను..

అక్ష‌ర‌శ‌క్తి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం జరిగాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజిపి అలాగే బోర్డు చైర్మన్ పరిధిలో విచారణ కమిటీ నిర్వహించుకొని పీసీ అభ్యర్థులు అటేస్టేషన్ ఫారంలో పొందుపరిచిన వివరాలును పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నిఘావిభాగం నుండి పంపబడిన అభ్యర్థుల వ్యక్తిగత విచారణ నివేదికలను...

బీజేపీలో చేరిన అరూరి రమేష్

అక్షరశక్తి, వరంగల్: కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ చేరారు. ఇటీవలే బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అరూరి రమేష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ బిజెపి టికెట్ అరూరికే...

మార్నేని పార్టీ మారేనా..?

వేం న‌రేంద‌ర్‌రెడ్డిని క‌లిసిన డీసీసీబీ చైర్మ‌న్ ర‌వీంద‌ర్‌రావు అనుచ‌రులు, ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కు కాంగ్రెస్ వైపు అడుగులు? ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం వివాదాల‌కు దూరంగా.. అన్నివ‌ర్గాల‌తో స‌త్సంబంధాలు తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌ అక్షర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ చైర్మ‌న్ మార్నేని ర‌వీంద‌ర్‌రావు బీఆర్ఎస్‌ను...

నియంత పాల‌న కూలింది.. ప్ర‌జా పాల‌న వ‌చ్చింది..!

కేసీఆర్‌ది ఆర్థిక‌, సాంస్కృతిక విధ్వంసం తెలంగాణ‌కు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టివి ప్ర‌జాస్వామిక అడుగులు ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేసి తీరుతారు ధ్వంస‌మైన తెలంగాణ‌ను బాగుచేసుకోవ‌డ‌మే ముందున్న ల‌క్ష్యం కాంగ్రెస్ పాల‌న‌లో ఉద్యమకారుల‌కు స‌ముచిత స్థానం టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల...

రాకేశ్‌రెడ్డికే చాన్స్‌!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌ని చేసుకోవాలంటూ అధిష్టానం నుంచి సంకేతాలు వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌లు ఓట‌రు న‌మోదుపై అవగాహ‌న కార్య‌క్ర‌మాలు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : నల్లగొండ - వరంగల్‌ - ఖమ్మం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు...

వార‌సుడొస్తున్నాడు 

మేడారం జాత‌ర కొత్త సార‌ధిగా కొర్నిబెల్లి విష్ణు ప‌టేల్‌ ! బ్లాక్ కాంగ్రెస్ యూత్ ప్ర‌ధాన కార్యద‌ర్శికే ప‌గ్గాలు ! కొర్నిబెల్లి బుచ్చ‌య్య వంశంలో నాలుగో త‌రం.. మ‌రోమారు కామారాన్ని వ‌రించ‌నున్న ట్ర‌స్ట్ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి ఈసారి కూడా ఏక‌గ్రీవానికే ప్ర‌భుత్వం మొగ్గు ఇప్ప‌టికే మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌, పొంగులేటిని...

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలికి తీవ్ర‌గాయాలు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: హ‌న్మ‌కొండ కాకతీయ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామారం పెట్రోల్ బంక్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే... రామారంలోని స్కిల్ స్టోక్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సునయన (27) తన ద్విచక్రవాహనంపై హనుమకొండ నుండి కరీంనగర్ వైపుగా...

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ ష‌ర్మిల‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన‌మైంది. ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్‌ఖ‌ర్గే స‌మ‌క్షంలో వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల ఎక్స్ వేదిక‌గా స్పందించారు. వైయస్ఆర్ చనిపోయేనాటికి కూడా అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించారు.. దేశంలోనే కాంగ్రెస్...
- Advertisement -spot_img

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...