Monday, June 17, 2024

క్రైమ్‌

వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరుతో ఫేక్ మెసేజ్ లు

అక్షరశక్తి,వరంగల్, 23 మే 2024 : వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ పి. ప్రావీణ్య పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డ‌బ్బులు కావాలంటూ +94776414080 శ్రీలంక నంబర్‌...

ఏసీబీ చిక్కిన మానుకోట‌ స‌బ్‌రిజిస్ట్రార్ త‌స్లీమా

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : ఏసీబీ అధికారుల‌కు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ త‌స్లీమా రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచి మ‌హ‌బూబాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో భూ రిజిస్ట్రేషన్ల‌ కోసం రూ. 19200 లంచం డిమాండ్ చేస్తూ ఆమె ప‌ట్టుబ‌డ్డారు. మరో లక్ష 78 వేల రూపాయలను డాక్యుమెంట్...

మావోయిస్టు పార్టీ టైల‌రింగ్ టీమ్‌ స‌భ్యురాలి లొంగుబాటు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా సీపీఐ (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు షేక్ చాంద్‌బీ అలియాస్ జ్యోత‌క్క(62) మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఎదుట మంగ‌ళ‌వారం లొంగిపోయారు. బుధ‌రావుపేట ప‌రిధిలోని మనుబోతలగడ్డకు చెందిన షేక్‌ చాంద్‌బీ సీపీఐ(మావోయిస్ట్) పార్టీ సిద్ధాంతాలతో విభేదించి, జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసింద‌ని ఎస్పీ...

గూడూరులో దారుణం

అంద‌రూ చూస్తుండ‌గానే త‌ల్లీకొడుకుల హ‌త్య‌ మంత్రాల నెపంతో రాడ్డుతో కొట్టిచంపిన నిందితుడు అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో తల్లి, కుమారుడిని ఓ వ్య‌క్తి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన గూడూరు మండలం కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి... గూడూరు మండ‌లం బొల్లెప‌ల్లి...

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రి దుర్మ‌ర‌ణం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : కాక‌తీయ యూనివ‌ర్సిటీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కేయూ ఫస్ట్ గేట్ ముందు బుధ‌వారం సాయంత్రం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో బిల్ల‌ అమరప్రసాద్ రెడ్డి(45) అనే వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. దామెరకు చెందిన అమ‌ర‌ప్ర‌సాద్‌రెడ్డి తన ద్విచక్ర వాహనంపై పెగడపల్లి డబ్బాల వైపు నుండి...

ఎస్సార్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరశక్తి, హసన్ పర్తి: హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఎస్సార్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని మృతి చెందింది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ హాస్టల్ గదిలో...

ఐనవోలు ఎస్సై స‌స్పెన్ష‌న్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గంజాయి కేసులో ఎన్.డి.పి.ఎస్ గైడ్ లైన్స్ అనుసరించి దర్యాప్తు చేపట్ట‌కుండా విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఐనవోలు ఎస్ఐ వి. నవీన్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసారు. అలాగే ప్రస్తుతం వీఆర్‌లో వున్న జి . అనిల్ కుమార్ ను...

బ్రేకింగ్ : ట్రాఫిక్ ఎస్సై డేవిడ్ స‌స్పెన్ష‌న్‌

అక్షరశక్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఓ వాహ‌న‌దారుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్‌ను వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిశోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. రెండు రోజుల కింద‌ట ములుగు రోడ్డు వద్ద ట్రాఫిక్ ఎస్సై డేవిడ్ ఓ వాహ‌న‌దారుడి నుంచి లంచం తీసుకున్న‌ట్లు...

ఏసీబీకి చిక్కిన కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏఆర్ కిష్టయ్య ఏసీబీ వ‌ల‌కు చిక్కారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ. 3 కోట్ల కుంభకోణంపై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే కేయూ వీసీ రమేష్...

రోడ్డు ప్ర‌మాదంలో అన్న‌ద‌మ్ముల దుర్మ‌ర‌ణం

బాహుపేట క్రాస్ రోడ్డు వ‌ద్ద‌ ఆర్టీసీ బ‌స్సు, బైకు ఢీ బైకుపై ఉన్న ఇద్ద‌రి మృతి బంధువు అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లివ‌స్తుండ‌గా ఘ‌ట‌న‌ ధ‌ర్మ‌సాగ‌ర్‌లో తీవ్ర విషాదం అక్ష‌ర‌శక్తి, హ‌స‌న్‌ప‌ర్తి : రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ద‌ర్మ‌ర‌ణం చెందారు. బంధువు అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లి వ‌స్తుండ‌గా బైకు, ఆర్టీసీ బ‌స్సు ఢీకొన‌డంతో మృతి చెందారు. ఈ...
- Advertisement -spot_img

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...