Saturday, July 27, 2024

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినటువంటి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగ...

చిట్టీల పేరుతో ప్రభుత్వ ఉద్యోగి మోసం

అక్షరశక్తి, హసన్ పర్తి : పది మందికి పాఠాలు బోధించి విద్యార్థులను స‌న్మార్గంలో న‌డిపించి, ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మోసాలకు పాల్పడుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ చిట్టీల వ్యాపారం కొనసాగిస్తూ మోసాలకు పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగిపై బాదితుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఇన్...

కేటీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా గొడుగులు పంపిణీ చేసిన రాకేష్‌రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ జ‌న్మదినం సంద‌ర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి వారి స్వగ్రామం వంగపహాడ్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ... ప్రజా జీవితంలో నాయకుల పుట్టిన రోజు నలుగురికి ఉపయోగపడాలన్న...

రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల త‌నిఖీలు

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లం మండలం ఉప్పరపల్లిలోని సాయిరామ్ బిన్ని రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వ‌హించారు. ఈ దాడుల్లో సుమారు రూ. 9 లక్షల 10 వేల విలువ చేసే 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. మిల్లు యజమాని పెరుమాండ్ల శ్రీధర్ రెడ్డి పై...

ప్ర‌తీ ఒక్క‌రు మొక్క‌లు నాటాలి : ఎస్పీ

అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : వాతా వరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలిసు కార్యాలయంలో పోలిసు అధికారులతో కలిసి ఘనంగా వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించిన ఎస్పి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎస్పి...

సకల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడటమే నాస్తికత్వం

- సాంస్కృతిక విప్లవమే అన్ని విప్లవాలకు పునాది - ద్రవిడ కళగం నేత కుమరేసన్ - హ‌న్మ‌కొండ‌లో భా.నా.స 3వ రాష్ట్ర మహాసభలు - పాల్గొన్న ప్రొఫెసర్ కాశీం, డాక్టర్ జిలకర శ్రీనివాస్, గడ్డం లక్షన్, గురిజాల రవీందర్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ నేటికీ కొనసాగుతున్న సకల అసమానతల నిర్మూలన...

రైతుల‌కు తిరిగి రుణాలు ఇవ్వాలి: క‌లెక్ట‌ర్‌

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: జులై నెలాఖరులోగా మొదటి విడత రుణమాఫీ పొందిన రైతులకు రెన్యువల్ చేసి తిరిగి రుణాలు ఇవ్వాల్సిందిగా అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్స్ తో రుణమాఫీపై బ్యాంకులవారీగా రుణమాఫీ నిధులు విడుదల, పంట రుణాల రెన్యువల్ పై...

పర్వతగిరి మండ‌లంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

వరంగల్  పర్వతగిరి: 24 జూలై 2024 : వర్షాల కారణంగా చింతనెక్కొండలోని దెబ్బతిన్న చెరువు బండ్ మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం పర్వతగిరి మండలం చింత నెక్కొండ లో గల దెబ్బతిన్న చెరువు బండ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు....

వంగపహాడ్ ఎస్సీ కాలనీలో తీరిన క‌రెంట్ స‌మ‌స్య

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజు చొర‌వ‌తో వంగ‌ప‌హాడ్ ఎస్సీ కాల‌నీలో క‌రెంట్ స‌మ‌స్య తీరింది. గత శనివారం ఎమ్మెల్యే వంగాపహాడ్‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఎస్సీ కాలనీలో కరెంటు సమస్య ఉందని స్థానికులు చెప్పారు. వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాల‌ని చెప్పారు. విద్యుత్‌...

పుస్తకాలు పంపిణీ చేసిన హసన్‌పర్తి మేకల వంశస్థులు

అక్షరశక్తి, హసన్ పర్తి : హసన్‌పర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల వంశవేదిక ఆధ్వ‌ర్యంలో మేకల వంశస్థులు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మేకల వంశవేదిక అధ్యక్షులు యుగేంధ‌ర్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ జవాజీ సురేష్ హాజరై మాట్లాడుతూ... విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసేది ఉపాద్యాయులేన‌ని అన్నారు. ఈ...
- Advertisement -spot_img

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...