Tuesday, June 25, 2024

స్పోర్ట్స్‌

ఔరా! సైల‌స్

కెన్యాలో స‌త్తాచాటుతున్న సీతంపేట బాలుడు చ‌దువుతోపాటు క్రీడ‌ల్లోనూ సైల‌స్ రాణింపు స్పీడ్ స్కేటింగ్‌, ర‌న్నింగ్‌, స్విమ్మింగ్‌లో అద్భుత ప్ర‌తిభ‌ రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో బంగారు, కాంస్య‌ ప‌త‌కాలు అథ్లెటిక్స్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌ : కెన్యాలో ఓరుగ‌ల్లు బాలుడు స‌త్తాచాటుతున్నాడు. చ‌దువుతోపాటు క్రీడ‌ల్లోనూ ప‌త‌కాల పంట పండిస్తున్నాడు. చిన్న వ‌య‌స్సులోనే స్పీడ్ స్కేటింగ్‌,...

హ‌న్మ‌కొండ‌లో రాష్ట్ర‌స్థాయి అథ్లెటిక్ పోటీలు ప్రారంభం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణ రాష్ట్ర 9వ ఫెడ‌రేష‌న్ క‌ప్ అండ‌ర్ -20 జూనియ‌ర్ అథ్లెటిక్ ఛాంపియ‌న్షిప్ పోటీలు హ‌న్మ‌కొండ‌లోని జేఎన్ఎస్ స్టేడియంలో శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. అథ్లెటిక్ అసోసియేష‌న్ వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్షులు, షైన్ విద్యాసంస్థ‌ల అధినేత మూగ‌ల కుమార్ యాద‌వ్, సెక్ర‌ట‌రీ యుగేంద‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో రెండు రోజుల‌పాటు ఈ క్రీడోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్నారు....

రాష్ట్ర‌స్థాయి థైక్వాండో పోటీల్లో ధ‌ర‌ణి ప్ర‌తిభ‌

జాతీయస్థాయి పోటీల‌కు ఎంపిక‌ అభినందించిన ఎమ్మెల్యే బానోత్ శంక‌ర్‌నాయ‌క్‌ అక్ష‌ర‌శ‌క్తి, మ‌హబూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఆరేంద్ర శ్రీనివాస‌చారి - సుజాత దంప‌తుల కుమార్తె ధ‌ర‌ణి థైక్వాండో పోటీల్లో ప్ర‌తిభ చాటింది. డిసెంబ‌ర్ 14న హైద‌రాబాద్‌లో జ‌రిగిన రాష్ట్ర‌స్థాయి పోటీల్లో పాల్గొని గోల్డ్‌మెడ‌ల్ సాధించింది. ఈమేర‌కు జ‌న‌వ‌రి 9 నుంచి 12...

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం

IPL 2022: ఎన్నాళ్లో వేచిన ఉదయం..! హమ్మయ్య ముంబై గెలిచిందోచ్.. సీజన్ లో తొలి విజయం TATA IPL 2022: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉండి ఈ సీజన్ లో వరుసగా 8 పరాజయాలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఆ జట్టు సారథి రోహిత్ శర్మ పుట్టినరోజున...

IPL 2022: పంజాబ్ ది పాతకథే.. ఇక ప్లేఆఫ్స్ కు కష్టమే.. టాప్-3కి చేరిన లక్నో

తమకు బ్యాటింగ్ లో అనుకూలించని పిచ్ పై లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు అద్భుతంగా పోరాడారు. చేసింది తక్కువ స్కోరే అయినా అద్భుతంగా కాపాడుకున్నారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి వచ్చిన చక్కని అవకాశాన్ని పంజాబ్ కింగ్స్ చేజేతులా పాడుచేసుకుంది. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించక చతికిలపడింది. తమ బౌలర్లు కష్టపడ్డా బ్యాటర్లు మళ్లీ పాత...

అతడు అబద్దాల కోరు.. హిందూను అవడం వల్లే జట్టులోంచి చోటు దక్కకుండా చేశాడు : పాక్ మాజీ కెప్టెన్ పై కనేరియా సంచలన వ్యాఖ్యలు

Danish Kaneria: తాను హిందూను అవడం వల్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆడనీయకుండా తనపై కుట్రలు పన్నారని మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఏ తప్పూ చేయలేదని ఇప్పటికైనా నిషేధం ఎత్తివేయాలని అభ్యర్థించాడు. ఇటీవల యూట్యూబ్ వేదికగా పలు విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్...

పుష్ప పాటకు స్టెప్పులేసిన కోహ్లీ

మ్యాక్స్వెల్ పెళ్లి పార్టీలో విరాట్ హంగామా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పుష్ప పాట‌కు స్టెప్పులేశాడు. ఊ.. అంటావా మావ‌... ఉఊ అంటావా.. పాట‌కు డాన్స్ చేశాడు. కొంతకాలంగా బ్యాటింగ్ లో విఫలమవుతూ తీవ్ర విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లి కాస్త సేద తీరాడు. గత నెల పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్...
- Advertisement -spot_img

Latest News

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి...