కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ శివకుమార్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అందరం ఒక్కటిగానే ఉన్నామని అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన మీడియాతో...