అక్షరశక్తి, మహబూబాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల కారణంగా మాబాబూబాబాద్ జిల్లా లో జరిగిన నష్టాన్ని మంగళవారం పర్యటిచనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, వరద ముంపునకు గురైన ప్రజలను పరామర్శించనున్నారు. సీఎం పర్యటన సందర్బంగా వరదల కారణంగా మరిపెడ పురుషోత్తయగూడెం ప్రధాన రహదారి ని పరిశీలిస్తున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్.