Monday, June 17, 2024

corona

క‌రోనా అల‌ర్ట్‌… మ‌రికాసేప‌ట్లో మోడీ అత్య‌వ‌స‌ర స‌మావేశం

కరోనా మళ్లీ భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ఇప్పటికే వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ పెట్టుకోవాలని.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించింది. నిన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా...

అల‌ర్ట్ : మ‌రికాసేప‌ట్లో కరోనాపై ప్ర‌ధాని మోడీ స‌మీక్ష‌

అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల‌తో స‌మావేశం దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొననున్నారు. ఢిల్లీ సహా పలు...

దేశంలో 3 వేలకు చేరువలో కరోనా రోజువారీ కేసులు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, తాజాగా అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,65,496కు చేరాయి. ఇందులో 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,23,654 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత...

భార‌త్‌లో ఎక్స్ఈ వేరియంట్ క‌ల‌క‌లం

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి క్ర‌మంగా అదుపులోకి వ‌స్తున్న త‌రుణంలో కొత్త వేరియంట్ ఎక్స్ఈ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇటీవ‌ల ముంభైలో ఈ ర‌కం కేసు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు వార్త‌లొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజ‌రాత్‌లోనూ తొలి ఒమిక్రాన్ ఎక్స్ఈ కేసు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఒమిక్రాన్‌ కంటే ఎక్స్ఈ అత్యంత...

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...
- Advertisement -spot_img