టికెట్ రేట్లు పెంచుకునేందుకు సర్కార్ అనుమతి
పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ -2 పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేజీఎఫ్ -2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈనెల 14వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. మల్టీప్లెక్స్ స్క్రీన్లు , ఐమాక్స్, సింగిల్ స్క్రీన్...