Tuesday, June 25, 2024

mulugu police

పొలీస్ వాహనం బోల్తా.. ఇద్దరు మృతి

అక్షరశక్తి, హ‌న్మ‌కొండ క్రైం : ములుగు జిల్లా ఏటూరునాగారం కమలాపురం రహదారి మధ్యలోని జీడీ వాగు వద్ద పోలీస్ వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏటూరునాగారం సెకండ్ ఎస్సై ఇందిరయ్య, డ్రైవర్ మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి...
- Advertisement -spot_img