Monday, September 16, 2024

telagana latest news

సూదిని జైపాల్ రెడ్డి నివాళులు అర్పించిన ఎంపీ బలరాం నాయక్

అక్ష‌రశ‌క్తి డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన నాయకుడు, అజాత శత్రువు, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి సమాధి వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు.

అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టాలి

-మంత్రి సీతక్క చొరవ చూపాలి! -వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి -ఏబీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్ -అసైన్డ్ రైతులు చట్టం రద్దు కోసం ఉద్యమించాలి -ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి పిలుపు అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో అసైన్డ్ భూములపై సంపూర్ణ యాజమాన్య హక్కులను కల్పిస్తూ అసైన్డ్ భూముల చట్టం-...

పుస్తకాలు పంపిణీ చేసిన హసన్‌పర్తి మేకల వంశస్థులు

అక్షరశక్తి, హసన్ పర్తి : హసన్‌పర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల వంశవేదిక ఆధ్వ‌ర్యంలో మేకల వంశస్థులు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మేకల వంశవేదిక అధ్యక్షులు యుగేంధ‌ర్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ జవాజీ సురేష్ హాజరై మాట్లాడుతూ... విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసేది ఉపాద్యాయులేన‌ని అన్నారు. ఈ...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

అక్షరశక్తి, పరకాల : తెలంగాణలో ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపించినందుకు రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ లో నిధులేమైన కేటాయిస్తారని ఆశపడ్డ ప్రజలకు మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని పరకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో,...

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిని క‌లిసిన-సీఎం

అక్ష‌ర‌శ‌క్తి హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను త్వ‌ర‌గా నిర‌వేర్చ‌డానికి త‌మ ముందు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూంది అనే చెప్పాలీ. అందులో బాగంగానే నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హ‌ర్ధీప్ సింగ్ పూరీ ని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై...

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...
- Advertisement -spot_img