Saturday, July 27, 2024

warangal crime news

కాజీపేట‌లో మ‌హిళ దారుణ హ‌త్య‌..

అక్షరశక్తి, కాజీపేట : కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. రహమత్ నగర్‌కు చెందిన కన్నె విజయ (68) అనే వృద్ధురాలిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హత్య చేయ‌డం స్థానికంగా క‌ల‌కలంరేపింది. గురువారం రాత్రి అర్ధ‌రాత్రి సుమారు 2 గంటల సమయంలో హత్య జరిగినట్లు సమాచారం. వృద్ధురాలి మెడలో బంగారం మాయమ‌వ‌డంతో న‌గ‌ల కోస‌మే హ‌త్య జ‌రిగిన‌ట్లు...

ఘోర రోడ్డు ప్రమాదం..

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ,పరకాల సీతారాంపూర్ ప్రధాన రహదారి పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచ్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన లో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు హసన్ పర్తి లో సెంట్రింగ్ పని చేసి తిరిగి పరకాల వైపునకు...

కమిషనరేట్ పరిధిలో నంబ‌ర్‌లేని 348 వాహనాలు సీజ్

య‌జ‌మానుల‌పై చీటింగ్ కేసు న‌మోదు  వరంగల్ పోలీస్ కమిషరేట్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న‌ 348 వాహనాలను సీజ్ చేసిన సదరు వాహన యజమానులపై చీటింగ్ కేసులను నమోదు చేసినట్లుగా వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మ‌ధుసూద‌న్‌ వెల్లడించారు....

చదివింది పదోతరగతి… చేసేది డాక్టర్ వృత్తి

వ‌రంగ‌ల్ న‌గ‌రంలో 25ఏళ్లుగా డాక్ట‌ర్లుగా చ‌లామ‌ణి ఇద్ద‌రిని అరెస్టు చేసిన పోలీసులు వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ త‌రుణ్‌జోషి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌క్రైం : నకిలీ సర్టిఫికేట్లతో నగరంలో గత 25 సంవత్సరాలు వైద్యులుగా చలామణవుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫర్స్, మట్వాడా, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసారు. ఈ...

పోలీసుల‌కు చిక్కిన గంజాయి స్మగ్లర్లు

భారీగా గంజాయి స్వాధీనం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఒడిషా నుండి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుండి సుమారు ఒక కోటి పదిలక్షల విలువైన‌ 550 కిలోల గంజాయితో పాటు ఒక...

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...
- Advertisement -spot_img