Sunday, September 8, 2024

వార్త‌లు

పోలీసుల‌ రెస్క్యూ ఆపరేషన్..

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తండాలు నీటిలో మునిగి సామాన్య ప్రజలు తల్లడిల్లుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ పోలీస్‌లు వారికి అండగా నిలిచారు.. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ బిక్కు బిక్కు మంటున్న తండా వాసులకు మేమున్నమని దైర్యం నీ ఇవ్వడం తో పాటు స్వయంగా వారిని అక్కున...

ఆ స్టేష‌న్ల‌లో ఎస్సైలు లేరు..

- న‌ర్సంపేట‌, కొడ‌కండ్ల‌, వంగ‌ర పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో పోస్టులు ఖాళీ.. - సిబ్బంది కొర‌త‌తో ప‌నిభారం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని న‌ర్సంపేట‌, కొడకండ్ల, వంగర పోలీస్ స్టేషన్ల‌లో ఎస్ఐలు లేక నెల‌లు గ‌డుస్తోంది. కొడకండ్ల, వంగర పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో పోస్టులు రెండు నెల‌లుగా ఖాళీగా ఉండగా, న‌ర్సంపేటలో ఎస్సైలు లేక ఆరునెల‌లు...

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గాం: జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీయర్ గా విధులు నిర్వహిస్తున్న మాలోత్ హుస్సేన్ నాయక్ 20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. కుంభం ఎల్లయ్య అనే రైతు 33 కేవీ లైన్ షిఫ్టింగ్ కొరకు 16 లక్షల డిడి కట్టినాడు. అప్ప‌డి నుంచి రెండు నెలలు...

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. శనివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వర్ష ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై టెలీ కాన్ఫరెన్స్‌ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా...

తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వరంగల్ ఆదేశాల మేరకు వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు మహమ్మద్ ఇక్బాల్ తహసీల్దార్ వరంగల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా వరంగల్ మండలంలో ముంపు ప్రాంతాలు అయినటువంటి ఏనుమాముల, శ్రీ నగర్, బాలాజీ నగర్, చాకలి ఐలమ్మ నగర్,...

టెన్నికాయిట్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

అక్ష‌ర‌శక్తి, వ‌రంగ‌ల్: టెన్నికాయిట్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా గురుకుల పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఎంపికయ్యారు. శనివారం జేఎన్ఎస్ స్టేడియంలో జరిగిన పోటీలకు వరంగల్ జిల్లా నుండి నలుగురు బాలికలు, నలుగు నలుగురు బాలురు ఎంపికైనట్లు టెన్నికాయిట్ అసోసియేషన్ ఎంపిక చేసినట్లు అధ్యక్షులు అధ్యక్ష కార్యదర్శులు గోకారపు శ్యాం కుమార్, అల్వాల రాజ్ కుమార్‌లు...

ఖానాపూర్‌లో ఆక‌స్మిక త‌నిఖీలు చేసిన వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్

అక్ష‌ర‌శ‌క్తి, ఖానాపూర్: వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ లోని కస్తూర్భా (కేజీవిబి) స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అందులో ఉన్న అంగన్వాడీ కేంద్రంతో పాటు ఖానాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అశోక్ నగర్ జిల్లా పరిషత్...

బొగ్గుల వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు: మారుమూల ఏజెన్సీ ఆదివాసి గ్రామమైన బొగ్గుల వాగుపై హై లెవెల్ వంతెనను నిర్మించాలని ప్రముఖ న్యాయవాది అసైన్డ్ భూమి సమితి(ఏబిస్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి మహేందర్ మరియు దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. శనివారం ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గుల వాగును కలకోటి...

నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రులు జరుపుకుందాం- వరంగల్ పోలీస్ కమిషనర్

అక్ష‌ర‌శక్తి, వ‌రంగ‌ల్: రాబోవు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ట్రై సిటీ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ మండపాలను ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు సన్నద్ధం అవుతుందడంతో సెంట్రల్ జోన్ పరిధిలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి నవ రాత్రులు నిర్వహించే నిర్వాహకులతో వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు....

పోయిన సెల్ ఫోన్‌ను తిరిగిచ్చిన పోలీసులు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఆటోలో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ పోగొట్టుకున్న యువతికి సిసి ఎస్ ఇన్స్ స్పెక్టర్ అబ్బయ్య సెల్ ఫోన్ ను శనివారం అందజేశారు. ఇంజనీరింగ్ చదువుచున్న విద్యార్థిని తన సెల్ ఫోన్ ను ఆటోలో పోగొట్టుకోవడంతో సదరు విద్యార్థిని వెంటనే సిఇఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సిసిఎస్ పోలీసులు...
- Advertisement -spot_img

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...