Sunday, September 8, 2024

వార్త‌లు

ఫ్లాష్‌… ఫ్లాష్‌… నిట్‌లో అగ్ని ప్ర‌మాదం..

వ‌రంగ‌ల్ నిట్‌లో గల న్యూలేడీస్ హాస్టల్‌లో బీ-10 రూంలో అగ్నిప్రమాదం జరిగింది. హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులంతా క‌ళాశాల‌లో జరిగే ఈవెంట్‌కు వెళ్ళాక షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. యాజ‌మాన్యం స‌మాచారం మేర‌కు హుటాహుటిన క‌ళాశాల‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది స‌కాలంలో మంట‌లు ఆర్పివేశారు. ప్ర‌మాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. సుమారుగా రూ....

బ్రేకింగ్ న్యూస్‌… హ‌స‌న్‌ప‌ర్తి సీఐపై వేటు.. సీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం..

హసన్‌పర్తి ఇన్ స్పెక్టర్ నరేందర్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భూవివాదంలో ఓ వ్యక్తిని బెదిరించినట్టుగా ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు అది వాస్తవం అని తేల్చినట్టు సమాచారం. దీంతో సీఐ నరేందర్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు...

విధుల్లో ఉన్న పోలీసుల‌పై చేయిచేసుకున్న వైఎస్ ష‌ర్మిల‌

హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్ వ‌ద్ద హైటెన్ష‌న్‌ బ‌ల‌వంతంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారులో బయటకు వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. దీంతో...

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనదారుడి హల్ చల్ 

అక్షరశక్తి హనుమకొండ క్రైమ్: హనుమకొండలోని డబ్బాల నుండి కేయూ క్రాస్ కు వెళ్లే దారిలో మందుబాబు హల్చల్ చేశాడు. పోలీసులు శుక్రవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో ఓ వాహనదారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేశాడు. పెగడపల్లి డబ్బాల సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ...

కౌశిక్‌రెడ్డికి కేసీఆర్ కీలక బాధ్యతలు.. ఆ ఫార్ములా వర్కౌట్ అయ్యేనా.. ?

ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో హుజురాబాద్‌లో గెలిచి... ఈట‌ల రాజేంద‌ర్‌కు చెక్ పెట్టాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టూరిజంశాఖ బాధ్యతలు అప్పగించి.. పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేసింది. ఈ నేప‌థ్యంలోనే కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా...

ఎస్సై ప్రైమరీ కీ విడుదల..

ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఎస్సై ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలకు సంబంధించిన ఆబ్జెక్టివ్ పార్ట్ కు సంబంధించిన ప్రైమరీ కీని ప్రస్తుతం బోర్డు విడుదల చేసింది. ఈ కీపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే...

కందాల శోభారాణి యాది సభను విజ‌య‌వంతం చేయాలి

ప్రొఫెసర్ డాక్ట‌ర్ ఈసం నారాయణ హ‌న్మ‌కొండ ప్రెస్‌క్ల‌బ్‌లో గోడ‌ప‌త్రిక ఆవిష్క‌ర‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : పీడిత ప్రజల గొంతుక, కేయూ అధ్యాపకురాలు దివంగ‌త డాక్ట‌ర్ కందాల శోభారాణి యాది సభను విజ‌య‌వంతం చేయాల‌ని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేట‌ర్‌ డాక్ట‌ర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. ఈనెల 15న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన భవన్‌లో...

టీఎస్‌పీఎస్సీ తరహాలో గురుకుల కొలువులకు ఓటీఆర్‌.. నేటి నుంచే అమలు

గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి నియామక బోర్డు (ట్రిబ్‌) నేటినుంచి (బుధవారం) వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) విధానాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఓటీఆర్‌ నమోదు ద్వారా వచ్చే నంబర్‌తో నోటిఫికేషన్లవారీగా అర్హత కలిగిన పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురుకులాల్లో 9,231 పోస్టుల...

బ‌ల‌గం మొగిల‌య్య‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌… ఆదుకోవాలంటూ భార్య వేడుకోలు

బ‌లగం సినిమాలో క్లైమాక్స్ పాట‌తో అంద‌రినీ ఏడిపించిన బుడ‌గ జంగాల క‌ళాకారుడు ప‌స్తం మొగిల‌య్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. కొద్ది రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న మొగిల‌య్య‌.. వ‌రంగ‌ల్‌లోని సంర‌క్ష ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో త‌న భ‌ర్త ప్రాణాలను కాపాడాల‌ని, ప్ర‌భుత్వం...

కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూప‌ల్లి…?

బీజేపీలో చేరితే రాజ‌కీయంగా ప‌త‌నం త‌ప్ప‌ద‌నే యోచ‌న‌లో ఇద్ద‌రు నేత‌లు హ‌స్తం పార్టీకి జై కొట్టేందుకు రెడీ..! మ‌రికొద్ది రోజుల్లోనే కీల‌క నిర్ణ‌యం ? బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారు...? బీఆర్ఎస్...
- Advertisement -spot_img

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...