Saturday, May 18, 2024

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌

నియంత పాల‌న కూలింది.. ప్ర‌జా పాల‌న వ‌చ్చింది..!

కేసీఆర్‌ది ఆర్థిక‌, సాంస్కృతిక విధ్వంసం తెలంగాణ‌కు అప్పులు.. కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టివి ప్ర‌జాస్వామిక అడుగులు ఆరు గ్యారంటీల‌ను అమ‌లు చేసి తీరుతారు ధ్వంస‌మైన తెలంగాణ‌ను బాగుచేసుకోవ‌డ‌మే ముందున్న ల‌క్ష్యం కాంగ్రెస్ పాల‌న‌లో ఉద్యమకారుల‌కు స‌ముచిత స్థానం టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ మావోయిస్టు నేత గాజర్ల...

సోనియాగాంధీని కలిసిన ఉమ్మడి వ‌రంగ‌ల్‌ జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి

వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కేటాయించాల‌ని అభ్యర్థన బయోడేటా బ్రోచర్ అంద‌జేత‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : పార్ల‌మెంట్ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్ర‌ధానంగా రిజ‌ర్వుడ్ స్థాన‌మైన వ‌రంగ‌ల్ టికెట్ కోసం నేత‌లతోపాటు ప‌లువురు అధికారులూ పోటీ ప‌డుతున్నారు. ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లా రిజిస్ట్రార్ హ‌రికోట్ల ర‌వి టికెట్ రేసులో ఉన్నారంటూ...

న‌ర్సంపేట మున్సిపాలిటీలో ముస‌లం

బీఆర్ఎస్‌కు వైస్ చైర్మన్‌తో సహా 14 మంది కౌన్సిలర్ల రాజీనామా.. గులాబీ పార్టీకి బిగ్ షాక్ అక్ష‌ర‌శ‌క్తి, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో ముస‌లంపుట్టింది. బీఆర్ఎస్‌కు చెందిన‌ వైస్ చైర్మన్‌తో సహా 14 మంది కౌన్సిలర్లు ఆపార్టీ సభ్యత్వానికి ముకుమ్మడిగా రాజీనామా చేశారు. మరో రెండు రోజుల తర్వాత పదవులకు రాజీనామా చేస్తామని మీడియా సమావేశంలో...

వార‌సుడొస్తున్నాడు 

మేడారం జాత‌ర కొత్త సార‌ధిగా కొర్నిబెల్లి విష్ణు ప‌టేల్‌ ! బ్లాక్ కాంగ్రెస్ యూత్ ప్ర‌ధాన కార్యద‌ర్శికే ప‌గ్గాలు ! కొర్నిబెల్లి బుచ్చ‌య్య వంశంలో నాలుగో త‌రం.. మ‌రోమారు కామారాన్ని వ‌రించ‌నున్న ట్ర‌స్ట్ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి ఈసారి కూడా ఏక‌గ్రీవానికే ప్ర‌భుత్వం మొగ్గు ఇప్ప‌టికే మంత్రులు సీత‌క్క‌, కొండా సురేఖ‌, పొంగులేటిని...

జ‌న‌వ‌రి 28 నుంచి స్టాటస్టిక్స్ ఒలంపియాడ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్‌

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్లు చేసుకోవాలి అక్ష‌ర‌శ‌క్తి, మణుగూరు : సీఆర్ రావు ఏఐఎంఎస్సీఎస్ నిర్వహించే జాతీయస్థాయి ఒలంపియాడ్ జనవరి 28, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 4వ తేదీల్లో జ‌రుగుతుంద‌ని, దీనికోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి శ్రీనివాస్ ఒక‌ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి...

వ‌రంగ‌ల్ లోక్‌స‌భ బీజేపీ అభ్య‌ర్థిగా రిటైర్డ్ డీజీపీ?

- టికెట్ రేసులో టీ కృష్ణ‌ప్ర‌సాద్ ఐపీఎస్‌ - హైద‌రాబాద్‌కు గుర్తింపు తీసుకురావ‌డంలో కీల‌క భూమిక‌ - రాష్ట్ర అధికార ప్ర‌తినిధిగా పార్టీలో చురుకైన పాత్ర‌ - వ‌రంగ‌ల్‌తో విడ‌దీయ‌లేని అనుబంధం - ఇక్క‌డి ఆర్ఈసీ(నిట్‌)లో బీటెక్ పూర్తి - వ‌రంగ‌ల్ డీఐజీగానూ బాధ్య‌త‌లు - కేపీ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి జిల్లాలో సేవా కార్య‌క్ర‌మాలు - అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో స‌త్సంబంధాలు - ఈ నేప‌థ్యంలోనే...

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రి దుర్మ‌ర‌ణం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : కాక‌తీయ యూనివ‌ర్సిటీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కేయూ ఫస్ట్ గేట్ ముందు బుధ‌వారం సాయంత్రం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో బిల్ల‌ అమరప్రసాద్ రెడ్డి(45) అనే వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. దామెరకు చెందిన అమ‌ర‌ప్ర‌సాద్‌రెడ్డి తన ద్విచక్ర వాహనంపై పెగడపల్లి డబ్బాల వైపు నుండి...

ఎస్సార్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరశక్తి, హసన్ పర్తి: హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఎస్సార్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని మృతి చెందింది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ హాస్టల్ గదిలో...

వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ రేసులో బీఆర్ లెనిన్‌

ఇండియా కూటమి త‌రుపున పోటీకి ఆస‌క్తి.. సీపీఐ నేత‌లు నారాయ‌ణ‌, కూనంనేనిని క‌లిసి విజ్ఙ‌ప్తి.. సానుకూలంగా స్పందించిన నాయ‌కులు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా, జ‌ర్న‌లిస్టు యూనియ‌న్ నేతగా గుర్తింపు ప్ర‌జా నాయ‌కుడు, దివంగ‌త సీపీఐ నేత భగ‌వాన్‌దాస్ వార‌సుడిగా పేరు.. పార్టీ ఆదేశిస్తే పోటీకి రెడీ అంటున్న లెనిన్‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్, టీయూడ‌బ్ల్యూజే...

వ‌రంగ‌ల్ లోక్‌స‌భ స్థానంపై బీఆర్ఎస్ క‌స‌ర‌త్తు

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పు మ‌రోసారి చేయొద్ద‌నే యోచ‌న‌ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు ప‌రిగ‌ణ‌లోకి.. ఈసారి ప్ర‌యోగం చేసే దిశ‌గానే అడుగులు కేయూ విద్యార్థి ఉద్య‌మ నేత‌ల‌కే అవకాశం? సిట్టింగ్ ఎంపీ ప‌సునూరి మార్పుఖాయ‌మే.. రేపే కేటీఆర్ స‌మ‌క్షంలో స‌న్నాహ‌క‌ స‌మావేశం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ సిట్టింగ్ స్థానాన్ని...
- Advertisement -spot_img

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...