Saturday, September 7, 2024

telangana election 2023

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో బీజేపీ జోరు

నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి రావు ప‌ద్మ‌కు బ్ర‌హ్మ‌ర‌థం ఆడ‌బిడ్డ‌ను అక్కున చేర్చుకుంటున్న ప్ర‌జ‌లు మంగ‌ళ‌హారతులిచ్చి స్వాగ‌తం ప‌లుకుతున్న మ‌హిళలు పాజిటివ్ వేవ్‌ను క్రియేట్ చేస్తున్న బీసీ సీఎం నినాదం, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం.. అగ్ర‌నేత‌ల వ‌రుస పర్య‌ట‌న‌ల‌తో మ‌రింత హైప్‌.. క‌ద‌నోత్సాహంలో క‌మ‌ల‌ద‌ళం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: వరంగల్ పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి రావు...

ఒక్క అవ‌కాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తాం..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. వరంగ‌ల్ లో స‌క‌ల జ‌నుల విజ‌య సంక‌ల్ప స‌భ వేలాదిగా త‌ర‌ల‌వ‌చ్చిన పార్టీ శ్రేణులు.. అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వ‌హిస్తామ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వ‌రంగ‌ల్ లో నిర్వ‌హించిన స‌క‌ల జ‌నుల విజ‌య సంక‌ల్ప...

శాయంపేట మండలంలో బీఆర్ఎస్‌కు షాక్..

కాంగ్రెస్‌లో చేరిన శాయంపేట మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్..మ‌రికొంద‌రు నేత‌లు.. అక్షరశక్తి, శాయంపేట: శాయంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, శాయంపేట మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దకోడెపాక గ్రామ సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి, మాందారిపేట గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్‌,...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img