అక్షరశక్తి, హన్మకొండ : పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరించే కాంగ్రెస్ నాయకులను రాహుల్ గాంధీ తీవ్రంగా హెచ్చరించారు. అలాంటి నాయకులు తమకు అవసరం లేదని, వారు టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లొచ్చని స్ఫష్టంచేశారు. ఆ రెండు పార్టీలతో ఒప్పందం కుదుర్చుకున్న నాయకులు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాలన్నారు. పార్టీకి నష్టం చేస్తే మాత్రం సహించేదిలేదని, నేతలు...
అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో వరంగల్ డిక్లరేషన్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రైతులకు సంబంధించి కీలక తీర్మానాలు ప్రకటించారు. 365 రోజుల్లో కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని సోనియమ్మ రాష్ట్రం తప్పకుండా వస్తుందని తెలిపారు. సోనియమ్మ రాష్ట్రం వచ్చిన తర్వాల రైతులకు...