Tuesday, September 10, 2024

warangal police commissionerate

ఆ స్టేష‌న్ల‌లో ఎస్సైలు లేరు..

- న‌ర్సంపేట‌, కొడ‌కండ్ల‌, వంగ‌ర పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో పోస్టులు ఖాళీ.. - సిబ్బంది కొర‌త‌తో ప‌నిభారం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని న‌ర్సంపేట‌, కొడకండ్ల, వంగర పోలీస్ స్టేషన్ల‌లో ఎస్ఐలు లేక నెల‌లు గ‌డుస్తోంది. కొడకండ్ల, వంగర పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో పోస్టులు రెండు నెల‌లుగా ఖాళీగా ఉండగా, న‌ర్సంపేటలో ఎస్సైలు లేక ఆరునెల‌లు...

శభాష్ వరంగల్ పోలీస్

వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి ఇన్స్పెక్టర్ సాహసాన్ని అభినందించిన స్థానిక ప్రజలు అక్షరశక్తి హనుమకొండ క్రైమ్:వరంగల్ నగర పరిధిలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న లోతైన గుంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు రోజుల క్రితం పడి ప్రాణాలతో పోరాడుతున్నాడని కొంతమంది స్థానికులు డయల్ 100 కు సమాచారం రాగా వెంటనే BC...

*నయీమ్ నగర్ పెద్ద మోరీ కూల్చుతున్న వేళ ట్రాఫిక్ మళ్ళింపు*

అక్షరశక్తి, హన్మకొండ: నయీంనగర్ పెద్ద మోరీని కూల్చే ముహూర్తం తేదీ 05-04-2024 నాడు అధికారులు కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేశారు మరియు దీని స్థానంలో రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు ఇందులో భాగంగానే (03) నెలలపాటు నయీం నగర్ రోడ్డు పై రాకపోకలు బంద్ కానున్నాయి. రోడ్డు ప్రయాణికులకు మరియు వాహనదారులకు ఎలాంటి...

ఎస్సార్ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరశక్తి, హసన్ పర్తి: హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఎస్సార్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్లో ఉరివేసుకొని మృతి చెందింది. హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ హాస్టల్ గదిలో...

విద్యుత్ ఉద్యోగిపై సీఐ బూతు పురాణం

పి..కుం.. లం.. కొ.. అంటూ బెదిరింపు క‌రెంట్ బ‌కాయిలు క‌ట్ట‌మ‌న్నందుకు ఫోన్‌లో వీరంగం మండిప‌డుతున్న విద్యుత్ ఉద్యోగులు సోష‌ల్ మీడియాలో ఆడియో వైర‌ల్‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : విద్యుత్ ఉద్యోగిపై ఖ‌మ్మం ఇన్‌స్పెక్ట‌ర్‌ సంప‌త్ బూతు పురాణం అందుకున్నారు. స‌ద‌రు సీఐ భార్య హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హిస్తున్న షాపు క‌రెంట్ బ‌కాయిలు క‌ట్ట‌మ‌న్నందుకు ఫోన్‌లో వీరంగం...

వ‌సూళ్ల సీఐలు

బార్లు, రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్ల నుంచి నెల‌నెలా మామూళ్లు..! అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు ప‌ర్మిష‌న్‌ ట్రాఫిక్ , లా అండ్ ఆర్డ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ల ఇష్టారాజ్యం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో విధులు నిర్వ‌హించే ఇద్ద‌రు సీఐల తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. విధుల్లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేగాక వ‌సూళ్ల ప‌ర్వానికి తెర‌లే...

బాధ్య‌త‌లు స్వీకరించిన అంబర్ కిషోర్ ఝా

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మకొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా సాయంత్రం పోలీస్ గెస్ట్ హౌస్ చేరుకొని సాయుధ పోలీసులు వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనరేట్...

వ‌రంగ‌ల్ సీపీగా అంబ‌ర్‌కిశోర్‌ఝా

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ సీపీగా అంబర్ కిశోర్‌ఝా వ‌స్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓఎస్డీగా ఆయ‌న ప‌నిచేశారు. వ‌రంగ‌ల్ సీపీగా విధులు నిర్వ‌ర్తించిన ఏవీ రంగ‌నాథ్ ఇక్క‌డి నుంచి హైదరాబాద్ డీజీపీ ఆఫీసుకు బదిలీ అయ్యారు.

వరంగల్ సిపి ఏవీ రంగనాథ్ బదిలీ

అక్షరశక్తి హన్మకొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఎన్నికల బదిలీలో భాగంగా.. ట్రాన్స్ ఫర్ చేశారు. రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్...

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. నలుగురు ఇన్‌స్పెక్టర్లు, 17 మంది ఎస్సైల బదిలీలు

ఉత్త‌ర్వులు జారీ చేసిన సీసీ రంగ‌నాథ్‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో న‌లుగురు ఇన్‌స్పెక్టర్లు, 17 మంది స‌బ్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం పోలీస్ క‌మిష‌నర్ ఏవీ రంగ‌నాథ్ ఉత్త్వ‌ర్వులు జా రీ చేశారు. ఇన్‌స్పెక్ట‌ర్లు.. జె. వెంకటరత్నం వీఆర్ నుండి పరకాలకు.. పీ కిషన్ పరకాల నుంచి వీఆర్‌కు.. కే...

Latest News

ఫ్లాష్….ఫ్లాష్ : కేయూ భూ ఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్….

ఈరోజు కేయూ కు రానున్న విజిలెన్స్ టీమ్... .రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో ఈరోజు సర్వే.... కేయూ భూ ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు..... అక్షరశక్తి, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ...
- Advertisement -spot_img