Tuesday, June 25, 2024

crime

నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు ఫోర్ వీలర్ (టాటాఏస్‌), ద్విచక్రవాహనం, నకిలీ వంటనూనె డబ్బ, బియ్యం బస్తా, 24 ఖాళీ బియ్యం బస్తాలు, బియ్యం బస్తాలు కుట్టే మిషన్, త్రాసు,...

చోరీల‌కు పాల్ప‌డిన నిందితుడి అరెస్టు

రూ. 7,75,000 విలువ గ‌ల బంగారం, వెండి స్వాధీనం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఇండ్ల తాళాలు ప‌గుల గొట్టి దొంగ‌త‌నానికి పాల్ప‌డిన నిందితుడిని వ‌రంగ‌ల్ సీసీ ఎస్, న‌ర్సంపేట పోలీసులు బుధ‌వారం అరెస్టు చేశారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం పొనుగోడు గ్రామానికి చెందిన పెనుక చందూలాల్ కూలీ ప‌ని, పండ్లు అమ్ముకుంటూ జీవ‌నం...

క‌న్నతండ్రిని క‌డ‌తేర్చిన కుమారులు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్‌పాడ్‌లో చోటుచేసుకుంది. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తుమ్మల పెన్‌పాడ్‌కు చెందిన ఎరగాని శ్రీను గౌడ్ కు సంతు, రాజశేఖర్ ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు....

Latest News

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి...
- Advertisement -spot_img