మత్తు పదార్థాలపై యువతకు అవగాహన
హాజరైన మంత్రి ఎర్రబెల్లి
సందడి చేసిన పోలీస్ అధికారులు
అక్షరశక్తి, హన్మకొండ : మత్తు పదార్థాలను పారదోలడమే లక్ష్యంగా యువతలో మార్పు తీసుకొచ్చేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. కేఎంసీ మైదానంలో వాకెన్ వాక్ పేరిట సోమవారం సాయంత్రం నిర్వహించిన '' కార్యక్రమం ఆద్యంతం...
ఒడిశా: ఒడిశాలోని నయాగర్ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతడి నుంచి 3.1కిలోల బ్రౌన్ షుగర్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే.. ఆ నిందితుడి నుంచి రూ.65.32లక్షలు, 3 పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు.