Saturday, July 27, 2024

janga raghava reddy

కాంగ్రెస్‌లో జంగా క‌ల‌క‌లం!

ద‌క్క‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ టికెట్ తీవ్ర అసంతృప్తిలో రాఘ‌వ‌రెడ్డి ఇప్ప‌టికీ స్పందించ‌ని అధిష్ఠానం స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసే దిశ‌గా అడుగులు క‌లిసి న‌డుస్తామంటున్న ఉమ్మ‌డి జిల్లా అనుచ‌రులు ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీపై ప్ర‌తికూల‌ ప్ర‌భావం జ‌న‌గామ‌, పాల‌కుర్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, వ‌ర్ధ‌న్న‌పేట అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధానప్ర‌తినిధి : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ...

నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఒక బ్రోక‌ర్‌.. అస‌మ‌ర్థుడు

యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నా.. కొత్త‌గా వ‌చ్చిన వారికీ టికెట్లు ఇచ్చారు.. నాకే ఇవ్వ‌లేదు పార్టీ కోసం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టా.. ఈ ఎన్నిక‌ల్లో విన‌య్‌భాస్క‌ర్‌, నాకు మ‌ధ్యే పోటీ ఎల్లుండి నా భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా.. డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి అనుచ‌రుల‌తో స‌మావేశం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ :...

త‌గ్గేదే లే!

కేసులు కొత్త‌కాదు.. బెదిరింపుల‌కు భయపడ‌ను.. ఓటమి భయంతోనే వినయ్‌భాస్కర్ నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిండు నాయిని రాజేందర్‌రెడ్డి వెనుక మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వినయ్ ఉన్న‌రు మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అక్ష‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌: త‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్ట‌డం అన్యాయం అని, అయినా నాకు కేసులు...

Latest News

మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మీడియా వైస్ ఇన్‌చార్జిగా కేలిక పవన్

అక్షరశక్తి, పరకాల : హైదరాబాద్‌లో మున్నూరుకాపు సంఘం తెలంగాణ, మున్నూరుకాపు యువత రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో హనుమకొండ జిల్లా నడికూడ...
- Advertisement -spot_img