Tuesday, June 25, 2024

mla narender

రైతుల భూములు లాక్కున్నోళ్ళు రైతుల కోసం సభ పెట్టడం విడ్డూరం..

వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : రైతుల భూములు లాక్కున్నోళ్ళు రైతుల కోసం సభ పెట్టడం విడ్డూర‌మ‌ని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం హ‌న్మ‌కొండ‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని కాంగ్రెస్ ఊహించుకుంటోంద‌ని, చిన్న గ్రౌండ్‌లో సభ పెట్టి పెద్ద బిల్డప్...

అధైర్యపడొద్దు అండగా ఉంటాం..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : లేబర్ కాలనీకి చెందిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బస్కుల శ్రీనివాస్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని నరేంద‌ర్ అన్నారు. బస్కుల శ్రీనివాస్ ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ లో చిట్టీ వేశారు. చిట్టీ డబ్బులు రావేమో అని ఆందోళనతో మనోవేదనకు గురై రాత్రి గుండెపోటుతో...

ఎమ్మెల్యే న‌రేంద‌ర్‌పై కేసు కొట్టివేత‌

అక్షరశక్తి, వరంగల్ : 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌పై న‌మోదైన కేసును మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో కరపత్రాలకు బిల్స్ లేవనే ఆరోపణతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తోపాటు ఆయ‌న పీఏ, వాహనదారుడిపై ఎన్నికల అధికారి కాజీపేటలో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు...

పేదోళ్ల వైద్యానికి సర్కార్ భరోసా..

ల‌బ్ధిదారుల‌కు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పేదోళ్ళ వైద్యానికి భరోసాగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ లక్ష్మిపురానికి చెందిన బిర్రు వజ్రమ్మ అనారోగ్యంతో బాధ‌పడుతూ నిమ్స్ లో చేరింది. వైద్య ఖర్చులు పెట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను...

అంబేద్క‌ర్‌కు ఎమ్మెల్యే న‌న్న‌పునేని ఘ‌న నివాళులు

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌కు వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌, ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంబేద్క‌ర్ 131వ జయంతి సందర్భంగా కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, జిల్లా...

Latest News

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి...
- Advertisement -spot_img