Saturday, July 27, 2024

warangal road accident

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబానికి చెందిన‌ న‌లుగురి దుర్మ‌ర‌ణం

వ‌రంగ‌ల్ - క‌రీంన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఘ‌ట‌న‌ ఏటూరునాగారంలో తీవ్ర విషాదం అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ : హ‌న్మ‌కొండ జిల్లా ఎల్క‌తుర్తి మండ‌లంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున పెంచికల్ పేట శివారులో వ‌రంగ‌ల్ - క‌రీంన‌గ‌ర్‌జాతీయ ర‌హ‌దారిపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం...

ఔటర్ రింగ్ రోడ్డు పై యాక్సిడెంట్..

అక్షరశక్తిహన్మకొండ క్రైమ్ : ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు టీచర్లు గాయపడారు. వివరాల్లోకి వెళ్తే.. హన్మకొండ గోపాలపురo డబ్బాల ప్రాంతానికి చెందిన చాప బాబు దొర, మానుపటి రమేష్ బాబు, లక్ష్మి, నాలి జయమ్మ, బిజీలి విజయ ములుగు జిల్లా పస్రా మండలంలో టీచర్లుగా...

ఘోర రోడ్డు ప్రమాదం..

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ,పరకాల సీతారాంపూర్ ప్రధాన రహదారి పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచ్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన లో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు హసన్ పర్తి లో సెంట్రింగ్ పని చేసి తిరిగి పరకాల వైపునకు...

వ‌రంగ‌ల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : ఖిలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్‌ పంపు సమీపంలో గురువారం ఉద‌యం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు యువకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వ‌ర్ధ‌న్న‌పేట‌కు చెందిన గణేష్ గా గుర్తించారు.

Latest News

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల...
- Advertisement -spot_img