Thursday, September 19, 2024

తొగరు సారంగంకు నివాళి

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నసుదర్శన్ రెడ్డి. వారి వెంట నెక్కొండ మండల నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, మీడియా కన్వీనర్ మాతంగి రాజు, చిన్నకోర్పొల్ గ్రామ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, కొయ్యడ వెంకన్న, మహిపాల్, యాకంభ్రం, నాయకులు కార్యకర్తలు, తదితరులు ఉన్నారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img