Tuesday, September 10, 2024

ummadi waramgal

యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష నియామక ఇంటర్వ్యూకు హాజరైన సాగరిక..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌నుమ‌కొండ‌: యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులపాటు జరుగుతున్న ఇంటర్వ్యూలకు హనుమకొండ జిల్లా కాజీపేట సిద్ధార్థ నగర్ కు చెందిన తక్కలపల్లి సాగరిక హాజరయ్యారు. ఈ మేరకు గత మూడు రోజుల క్రితం ఏఐసీసీ నుండి ఆమెకు ఆహ్వానం అందిన నేపథ్యంలో ఢిల్లీ చేరుకున్న సాగరిక...

పారా ఒలింపిక్స్ లో 400మీ.ల ప‌రుగులో పాల్టిన‌నున్న జీవంజి దీప్తి

అక్షరశక్తి, పర్వతగిరి: కల్లేడ వనిత అచ్యుతపాయ్ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్ధిని జీవంజి దీప్తి ప్యారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్ లో బాలికల విభాగంలో 400 మీ.ల పరుగు పందెంలో పాల్గొనబోతున్న సందర్భంగా కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు మరియు అధ్యాపక బృందం జీవంజి దీప్తి విజయం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని...

రీజినల్ ఆర్గనేషన్ కమీషనర్ గా- బక్క లలిత

అక్షరశక్తి,కాజీపేట: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్ కు చెందిన బక్క లలిత రీజినల్ ఆర్గనేషన్ కమీషనర్‌గా ఎంపికైనారు. దీనిలో భాగంగా ఆరు నెలలు దేశ రాజధాని ఢిల్లీలో శిక్షణ పొందనున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశం నుండి ఎంపికైన ప్రథమ...

రేపు మానుకోట‌కు సీఎం రేవంత్‌

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ‌ర్షాల కార‌ణంగా మాబాబూబాబాద్ జిల్లా లో జ‌రిగిన న‌ష్టాన్ని మంగ‌ళ‌వారం ప‌ర్య‌టిచ‌నున్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌ను పరిశీలించి, వ‌ర‌ద ముంపున‌కు గురైన ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు. సీఎం పర్యటన సందర్బంగా వరదల కారణంగా మరిపెడ పురుషోత్తయగూడెం ప్రధాన రహదారి ని పరిశీలిస్తున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్...

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అక్ష‌ర‌శక్తి, వరంగ‌ల్: వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ కరీమాబాద్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాన్ని మరియు ఖిలా వరంగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదైన డెంగ్యూ వ్యాధిగ్రస్తుని ఇంటిని సందర్శించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందున కరీమాబాద్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్న...

ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ యూనియన్ అధ్యక్షులుగా మహేందర్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌నుమ‌కొండ‌: హ‌నుమ‌కొండ‌: హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన ఓరుగల్లు ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ యూనియన్ ఎన్నికలలో అధ్యక్షులుగా వూకంటి మహేందర్, కార్యదర్శిగా దుప్పెటి శ్రీనివాస్, కోశాధికారిగా పాలడుగుల లక్ష్మణ కాంత్‌ని సభ్యులు అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎలక్ట్రానిక్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. సమన్వయకర్తగా బిక్కుమల్ల...

మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్: ఈరోజు నెల్లికుదుర్ మండల కేంద్రంలోని రావిరాల గ్రామంలో విస్తృతంగా వరద బాధితులను పరామర్శిస్తూ పర్యటించిన మంత్రివర్యుల దనసరి సీతక్క. జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఆస్తినష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్యాయం చేసి సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా...

ప్ర‌త్యేక‌ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు..

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో జలమాయమయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఖాళీ చేయించి సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా తెలిపారు. జిల్లాలోని అన్ని చెరువులు పొంగి పొర్లుతున్నాయని, తహసిల్దారులు, ఇరిగేషన్ అధికారులు ఎంపీడీవోలతో బృందాలు ఏర్పాటుచేసి...

ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టండి- హనుమకొండ జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: భారీ వర్షాలు కురుస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద ముంప్పు నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. ఆదివారం వరంగల్ పోతన నగర్ సమీపంలోని భద్రకాళి చెరువు కట్ట వద్ద వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రమాదం చోటు...

ప్ర‌జ‌లు అధికారుల‌కు స‌హ‌క‌రించాలి- జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లు ఆదివారం వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్, యెనుమాముల మార్కెట్ రోడ్, చాకలి ఐలమ్మ నగర్ లలో జలమయమైన లోతట్టు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి...

Latest News

ఫ్లాష్….ఫ్లాష్ : కేయూ భూ ఆక్రమణలపై విజిలెన్స్ ఫోకస్….

ఈరోజు కేయూ కు రానున్న విజిలెన్స్ టీమ్... .రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో ఈరోజు సర్వే.... కేయూ భూ ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు..... అక్షరశక్తి, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ...
- Advertisement -spot_img