Saturday, May 18, 2024

ఐనవోలు ఎస్సై స‌స్పెన్ష‌న్‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గంజాయి కేసులో ఎన్.డి.పి.ఎస్ గైడ్ లైన్స్ అనుసరించి దర్యాప్తు చేపట్ట‌కుండా విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఐనవోలు ఎస్ఐ వి. నవీన్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసారు. అలాగే ప్రస్తుతం వీఆర్‌లో వున్న జి . అనిల్ కుమార్ ను ఐనవోలు నూతన ఎస్ఐగా నియమిస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img