Saturday, September 7, 2024

latest crime news

ఆ స్టేష‌న్ల‌లో ఎస్సైలు లేరు..

- న‌ర్సంపేట‌, కొడ‌కండ్ల‌, వంగ‌ర పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో పోస్టులు ఖాళీ.. - సిబ్బంది కొర‌త‌తో ప‌నిభారం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని న‌ర్సంపేట‌, కొడకండ్ల, వంగర పోలీస్ స్టేషన్ల‌లో ఎస్ఐలు లేక నెల‌లు గ‌డుస్తోంది. కొడకండ్ల, వంగర పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో పోస్టులు రెండు నెల‌లుగా ఖాళీగా ఉండగా, న‌ర్సంపేటలో ఎస్సైలు లేక ఆరునెల‌లు...

శభాష్ వరంగల్ పోలీస్

వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి ఇన్స్పెక్టర్ సాహసాన్ని అభినందించిన స్థానిక ప్రజలు అక్షరశక్తి హనుమకొండ క్రైమ్:వరంగల్ నగర పరిధిలోని రైల్వే ట్రాక్ పక్కన ఉన్న లోతైన గుంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు రోజుల క్రితం పడి ప్రాణాలతో పోరాడుతున్నాడని కొంతమంది స్థానికులు డయల్ 100 కు సమాచారం రాగా వెంటనే BC...

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరమర్శి

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి మధ్యగూడెం గ్రామానికి చెంది తిక్క అంజలి (25), సంగాల దిలీప్ (30) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌గా మంగళవారం ఎంజీఎం మార్చరీలో వారి మృత‌దేహాలకు వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజు పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించారు. ఎమ్మెల్యే...

మద్యం సేవించి వాహనాలు నడ‌పొద్దు –  ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడ‌పొద్దని, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ సూచించారు. వ‌రంగ‌ల్‌ ట్రైసిటి పరిధిలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలో ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌ పోలీసులకు పట్టుబడిన వాహనదారులకు వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ట్రాఫిక్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌లో...

ఉద్యోగ విరమణ పోలీస్‌ జాగిలానికి ఘన సత్కారం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : సుదీర్ఘ కాలంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పోలీస్‌ విభాగానికి సేవలందించిన పోలీస్‌ జాగిలానికి అధికారులు మంగళవారం ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిసారిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగ...

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారద్దు – వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: గంజాయి మరియు ఇతర మ‌త్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై కేయుసి పోలీసుల కిట్స్ కళాశాలలో డివిజన్ పోలీసుల అధ్వర్యంలో కిట్స్ ఇంజనీరింగ్‌ కళాశాలలో విధ్యార్థులకు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా ముఖ్య అతిధిగా పాల్గోని...

చోరికి గురైన 11 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరు నాగారం: జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ములుగు జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని ఏ ఎస్పీ శ్రీ శివమ్ ఉపాధ్యాయ ఐపిఎస్ అన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఫోన్ లను రికవరీ చేసి...

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ - 1 ఐజీ ఏ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న పీ.వీ.ఎస్ భవాని సేన్...

కాలేశ్వరం ఎస్సై పై లైంగిక వేధింపుల కేసు

అక్షరశక్తి ,హనుమకొండ క్రైమ్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ డివిజన్ లో కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవాని సేన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళ కానిస్టేబుల్ ను వేధింపులు గురి చేసినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఎస్ఐ భవాని సేన్...

వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేరుతో ఫేక్ మెసేజ్ లు

అక్షరశక్తి,వరంగల్, 23 మే 2024 : వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ పి. ప్రావీణ్య పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డ‌బ్బులు కావాలంటూ +94776414080 శ్రీలంక నంబర్‌...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img