Tuesday, June 25, 2024

warangal police commissionarate

పోలీస్ అధికారిపై పోక్సో కేసు

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ; కాకతీయ యూనివర్సిటీ పోలీస్టెషన్ లో గతంలో  ఎస్సై గా పనిచేసి ప్రస్తుతం సీఐగా పొరుగు జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైనట్లు అధికారక సమాచారం.2022 ఇయర్ లో కేయు లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదురు అధికారి స్టేషన్ పరిధిలో...

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రి దుర్మ‌ర‌ణం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : కాక‌తీయ యూనివ‌ర్సిటీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో కేయూ ఫస్ట్ గేట్ ముందు బుధ‌వారం సాయంత్రం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో బిల్ల‌ అమరప్రసాద్ రెడ్డి(45) అనే వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. దామెరకు చెందిన అమ‌ర‌ప్ర‌సాద్‌రెడ్డి తన ద్విచక్ర వాహనంపై పెగడపల్లి డబ్బాల వైపు నుండి...

ఐనవోలు ఎస్సై స‌స్పెన్ష‌న్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గంజాయి కేసులో ఎన్.డి.పి.ఎస్ గైడ్ లైన్స్ అనుసరించి దర్యాప్తు చేపట్ట‌కుండా విధుల్లో అలసత్వం ప్రదర్శించినందుకు ఐనవోలు ఎస్ఐ వి. నవీన్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసారు. అలాగే ప్రస్తుతం వీఆర్‌లో వున్న జి . అనిల్ కుమార్ ను...

బ్రేకింగ్ : ట్రాఫిక్ ఎస్సై డేవిడ్ స‌స్పెన్ష‌న్‌

అక్షరశక్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఓ వాహ‌న‌దారుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన హన్మకొండ ట్రాఫిక్ ఎస్సై డేవిడ్‌ను వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంబ‌ర్ కిశోర్ ఝా సస్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. రెండు రోజుల కింద‌ట ములుగు రోడ్డు వద్ద ట్రాఫిక్ ఎస్సై డేవిడ్ ఓ వాహ‌న‌దారుడి నుంచి లంచం తీసుకున్న‌ట్లు...

రేపు వ‌రంగ‌ల్‌ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలో అక్టోబ‌ర్ 27వ తేదీ శుక్ర‌వారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు సీపీ అంబ‌ర్ కిశోర్ ఝా తెలిపారు. వరంగల్లోని బట్టుపల్లి, కడిపికొండ మార్గంలో ఎస్.ఆర్ స్కూల్ వద్ద...

న‌ర్మెట సీఐ, ఎస్సై స‌స్పెన్ష‌న్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి, భూక‌బ్జాదారుల‌కు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన జ‌న‌గామ జిల్లా న‌ర్మెట సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ నాగబాబు, నర్మెట్ట పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శ‌నివారం ఉత్తర్వులు జారీ చేశారు....

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం వేళ‌.. రేపు వ‌రంగ‌ల్ ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వినాయక నిమజ్జనం పురస్కరించుకొని వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంలో శోభాయాత్ర నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో నగరంలో నిమజ్జ‌నానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాని ట్రై సిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్...

ఇన్‌స్పెక్ట‌ర్ ఉస్మాన్ ష‌రీఫ్‌పై వేటు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్యవహ‌రించిన వ‌రంగ‌ల్‌ మహిళా పోలీస్ స్టేషన్-1 ఇన్‌స్పెక్ట‌ర్ ఉస్మాన్ షరీఫ్‌ను అటాచ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఉత్తర్వులు జారీ చేశారు.

ఐదుగురు ఇన్‌స్పెక్ట‌ర్లు, ముగ్గురుఎస్సైల బ‌దిలీ

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ కమీషనరేట్ పరిధిలో ఐదుగురు ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను, ముగ్గురు ఎస్సైల‌ను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగ‌నాథ్ సోమ‌వారం ఉత్తర్వులు జారీచేశారు. ఎస్ ర‌వికుమార్‌ను సీసీఎస్ వ‌రంగ‌ల్ నుంచి న‌ర్సంపేట టౌన్ పీఎస్‌, పులి ర‌మేష్‌ను న‌ర్సంపేట టౌన్ నుంచి వీఆర్‌వ‌రంగ‌ల్‌కు, పుల్యాల కిష‌న్‌ను సీఎస్బీ వ‌రంగ‌ల్...

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

అక్షరశక్తి హన్మకొండ క్రైమ్ ; నర్సంపేట్ , ఖానాపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. స్థానిక ఎస్సై పిట్టల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన మద్దెల సూర్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ ఖానాపురం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు...

Latest News

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి...
- Advertisement -spot_img