Monday, June 17, 2024

cpi

సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జయప్రదం చేయండి

బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, సీపీఐ రాష్ట్ర నాయకులు తాటిపాముల వెంకట్రాములు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఊరూరా, వాడవాడన అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, సీపీఐ రాష్ట్ర నాయకులు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్య...

కేసీఆర్‌కు బుద్ధొచ్చింది

తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డ‌టానికి ముఖ్య‌మంత్రే కార‌ణం సీఎం పేదల పక్షమో లేక భూస్వాముల పక్షమో ? తేల్చుకునే స‌మ‌యం ఆసన్నమైంది మోడీ పాల‌న దేశానికే ప్ర‌మాద‌క‌రం ప్ర‌జా స‌మ‌స్య‌లే మా ఎజెండా.. మానుకోట బ‌హిరంగ స‌భ‌లో సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ కే నారాయ‌ణ జిల్లా కేంద్రంలో ప్రజా పోరు యాత్ర .. ఎరుపెక్కిన...

కుర‌విలో అమ‌ర‌వీరుల స్తూపం ఆవిష్క‌రించిన సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని

కుర‌వి మండ‌లకేంద్రంలో సీపీఐ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్తూపాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు గురువారం ఆవిష్క‌రించారు. న‌కిలీ న‌క్స‌లైట్ల చేతిలో హ‌త్య‌కు గురైన దివంగ‌త సీపీఐ మండ‌ల కార్య‌ద‌ర్శి లియాక‌త్ అలీతోపాటు ఇటీవ‌ల అనారోగ్యంతో క‌న్నుమూసిన మండ‌ల కార్య‌ద‌ర్శి సురేంద‌ర్ కుమార్‌కు ఈసంద‌ర్భంగా ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అమ‌రుల ఆశ‌య...

టీఆర్ఎస్‌తో క‌లిసి ప‌నిచేస్తాం.. కానీ..

సీపీఐ నేత కూనంనేని సాంబ‌శివ‌రావు అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: భవిష్యత్‌లోనూ టీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తాం... కానీ అది టీఆర్ఎస్ చేతిలోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హ‌న్మ‌కొండ‌లోపి పార్టీ కార్యాల‌యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై టీఆర్ఎస్‌ ఇలాగే పోరాటం చేస్తేనే తమమద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ...

సెప్టెంబ‌ర్ 17 విలీన‌మే..!

న‌ర‌హంత‌క నైజాంకు వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టుల‌ అలుపెర‌గ‌ని పోరాటం నాలుగున్న‌ర వేల‌మంది ప్రాణ‌త్యాగం చేశారు ప‌దిల‌క్ష‌ల ఎక‌రాల భూమిని పంచారు వేలాది గ్రామాల‌ను విముక్తి చేశారు సాయుధ పోరాట నిజ‌మైన‌ వార‌సులు క‌మ్యూనిస్టులే.. చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌కు బీజేపీ కుట్ర‌లు టీఆర్ఎస్ వాళ్లు చ‌రిత్ర ద్రోహులు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చారెడు...

గుడిసెవాసుల‌పై దాడి

క‌ర్ర‌లు, రాళ్లు, గొడ్డ‌ళ్ల‌తో విరుచుకుప‌డిన భూమాఫియా సీపీఐ నాయ‌కుల‌తోపాటు పేద‌ల‌కు తీవ్ర గాయాలు ఎంజీఎం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న బాధితులు హ‌న్మ‌కొండ గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్త‌త‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హన్మకొండ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్ గుండ్ల సింగారంలోని ప్ర‌భుత్వ భూమిలో గుడిసెలు...

గూడు కోసం పోరుబాట‌

సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వ‌ర్యంలో భూపోరాటాలు గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లోని ప్ర‌భుత్వ భూముల్లో ఎర్రజెండాలు వంద‌లాది ఎక‌రాల్లో వెలుస్తున్న వేలాది గుడిసెలు పేద‌ల‌కు అండ‌గా వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు ఇండ్ల స్థ‌లాలు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు కేసుల న‌మోద‌వుతున్నా భ‌య‌ప‌డ‌ని వైనం.. అనేక ఉద్య‌మాల‌కు ఊపిరూలూదిన ఓరుగ‌ల్లు గ‌డ్డమీద గూడు కోసం పేద‌లు పోరుబాట ప‌డుతున్నారు....

ఎంపీ అరెస్ట్‌.. హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త‌

సీపీఐ జాతీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు బినోయ్ విశ్వం అరెస్ట్‌ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లింపు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. ఓరుగ‌ల్లు జిల్లాలో నిర్వ‌హిస్తున్న భూ పోరాటానికి మద్దతు తెలిపేందుకు వ‌చ్చిన సీపీఐ జాతీయ నాయకుడు, ఎంపీ బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకుని, పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వ‌రంగ‌ల్ జిల్లాలో వామ‌ప‌క్షాల పార్టీల ఆధ్వ‌ర్యంలో...

ఓరుగ‌ల్లు నుంచే మ‌రో చ‌రిత్ర‌

  భూపోరాటాల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు హామీల అమ‌లులో కేసీఆర్ విఫ‌లం సీపీఐ జాతీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు బినోయ్ విశ్వం ఎంపీని అడ్డుకున్న పోలీసులు పార్టీ నేత‌ల అరెస్ట్‌.. పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లింపు హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్ జిల్లాలో వామ‌ప‌క్షాల పార్టీల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న భూపోరాటానికి భార‌త క‌మ్యూనిస్టు పార్టీ సంపూర్ణ...

పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాలి

సీపీఐ హ‌నుమ‌కొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వ‌డంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫ‌లం చెందార‌ని సీపీఐ హ‌నుమ‌కొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అన్నారు. ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ హనుమకొండ...

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...
- Advertisement -spot_img