అక్షరశక్తి, కాజీపేట: కాజీపేట లోని నారాయణ ఈ టెక్నో పాఠశాలలో స్పోర్ట్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జోనల్ డిజిఎం. రిజ్వానా ఆర్ & డి సంగీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిఎం రిజ్వానా మేడమ్ మాట్లాడుతూ.. ఒలంపిక్ క్రీడలలో హాకీ లో దేశానికి వరుసగా మూడు సార్లు...
అక్షరశక్తి, హన్మకొండ: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను గుర్తించి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య ఐఏఎస్ , గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని ఐఏఎస్, అంబరీష్ ఐపీఎస్ చేతుల మీదుగా ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు అందజేశారు....
అక్షరశక్తి హనుమకొండ:హనుమకొండలోని ప్రభుత్వ ఐటిఐ లలో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ములుగు రోడ్లని రెండు ప్రభుత్వ ఐటిఐ లను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ ఐటిఐ లను ఉన్నతీకరించడానికి ఆధునిక వర్క్ షాపులు, కొత్త యంత్రాలు, పరికరాలు...
అక్షరశక్తి హనుమకొండ: ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన యూనిట్లు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసే ఉత్పత్తులపై బ్రాండింగ్...
అక్షరశక్తి హనుమకొండ: కలెక్టరేట్, కొందరు విద్యార్థి సంఘాల పేర్లు చెప్పుకుంటూ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలను డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య కమిటీ నాయకులు శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విద్యార్థి సంఘాల...
అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలోని రాంనగర్‌లో శనివారం నవతరంగాలు ఛానెల్ ఘనంగా ప్రారంభమైంది. బండి మొగిలి, బానోత్ విజయ్ కుమార్ సారధ్యంలోని నవతరంగాలు ఛానెల్ విజయవంతంగా నడవాలని డిపిఆర్వో భానుప్రసాద్ ఆకాంక్షించారు. ఊహాజనిత వార్తలకు అవకాశం ఇవ్వకుండా, వాస్తవిక వార్తలనే ప్రసారం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల...
అక్షరశక్తి, కేయూ క్యాంపస్ : అసెంబ్లీలో రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్)కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి 30 శాతం...
ఈరోజు కేయూ కు రానున్న విజిలెన్స్ టీమ్...
.రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో ఈరోజు సర్వే....
కేయూ భూ ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు.....
అక్షరశక్తి, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ...