Thursday, September 19, 2024

hanumakonda District Collector Pravinya

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. శనివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వర్ష ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై టెలీ కాన్ఫరెన్స్‌ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా...

శాయంపేట ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేసిన హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ : హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఈ రోజు శాయంపేట ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. సంబంధిత ఏ‌ఎన్‌ఎం మరియు ఆశాల నుండి వారు అందించే సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే వివరాలను తెలుసు కొని సంబంధిత రికార్డులను, మలేరియా, డెంగ్యూ కిట్స్...

ప్రతి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ లో నమోదైన జబ్బుల వివరాల లిస్టులను ఉంచాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేసుకొని ఆ వివరాలను గ్రూపులో అప్డేట్ చేయవలసిందిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆసుపత్రులు సూపర్డెంట్ లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆసుపత్రుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో బెడ్లకు...

డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు

అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ: 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక‌ల‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను గుర్తించి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, హ‌న్మ‌కొండ‌ కలెక్టర్ ప్రావీణ్య ఐఏఎస్ , గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్‌ అశ్విని ఐఏఎస్, అంబరీష్ ఐపీఎస్ చేతుల మీదుగా ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు అంద‌జేశారు....

స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క‌: స్వచ్ఛద‌నం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్. మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎం పి డాక్టర్ కడియం కావ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన...

పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు-సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ, ఆగస్టు 3 : ఆర్వోర్ నూతన ముసాయిదా బిల్లు పై అభిప్రాయాలు ఆగస్టు 23 వరకు సమర్పించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ఏ కమిషనర్ మాట్లాడారు....

ఐటిఐ క‌ళ‌శాల‌ల్లో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాల‌జీ కేంద్రాల‌ను ప‌రిశీలించిన – జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ:హనుమకొండలోని ప్రభుత్వ ఐటిఐ లలో నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ములుగు రోడ్లని రెండు ప్రభుత్వ ఐటిఐ లను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రభుత్వ ఐటిఐ లను ఉన్నతీకరించడానికి ఆధునిక వర్క్ షాపులు, కొత్త యంత్రాలు, పరికరాలు...

ఇందిరా మహిళా శక్తి యూనిట్లును త్వరగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన యూనిట్లు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసే ఉత్పత్తులపై బ్రాండింగ్...

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...
- Advertisement -spot_img