Tuesday, June 18, 2024

kuda

మాస్ట‌ర్ ప్లాన్‌పై నేత‌ల మాయాజాలం

అమ‌లుకు నోచుకోని వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్‌-2041 మూడునాలుగేళ్లుగా ప్ర‌భుత్వం వ‌ద్దే ముసాయిదా ఆమోదించ‌క‌పోవడంలో ఆంత‌ర్య‌మేమిటో..? అధికార పార్టీ నేత‌ల రియ‌ల్ దందా కోస‌మేనా..? డ్రాఫ్ట్ ప్లాన్ ప్ర‌కార‌మే ఇష్టారాజ్యంగా కుడా అనుమ‌తులు న‌గ‌రం చుట్టూ రియ‌ల్ ఎస్టేట్‌ వెంచ‌ర్లు ఓరుగ‌ల్లుపై టీఆర్ఎస్ ప్ర‌భుత్వం దారుణ‌ వివ‌క్ష‌ పాల‌నా తీరుపై న‌గ‌ర‌వాసుల్లో తీవ్ర అసంతృప్తి అక్ష‌ర‌శ‌క్తి,...

ల్యాండ్ పూలింగ్‌తో పెనుముప్పు!

ఆదాయం కోస‌మే కుడా య‌త్నం అభివృద్ధి క‌న్నా స్థిరాస్తి వ్యాపారానికే ప్ర‌భుత్వ ప్రాధాన్యం 22వేల ఎక‌రాల ప‌చ్చ‌ని పంట భూములు మాయ‌మైతే తీవ్ర న‌ష్ట‌మే! రైతులు, కూలీలు జీవ‌నాధారం కోల్పోతారు ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రానికి పూలింగ్‌ అవ‌స‌ర‌మే లేదు ప్ర‌త్యామ్నాయంగా శివారు గ్రామాల‌ను స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి ఈ...

రైతుల‌కు షాకిచ్చిన కుడా

ల్యాండ్ పూలింగ్‌పై వెన‌క్కి త‌గ్గిన కుడా ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్లు, కుడా చైర్మ‌న్ స‌మావేశం త‌క్ష‌ణ‌మే నిలిపివేస్తున్నట్లు సుంద‌ర్‌రాజ్‌యాద‌వ్‌ ప్ర‌క‌ట‌న‌ తాత్కాలిక‌మేనంటూ కుడా ప్రెస్‌నోట్‌లో ట్విస్ట్‌ విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లో రైతుల్లో అనేక అనుమానాలు కొంత కాలానికి మ‌ళ్లీ చేప‌డుతారేమోన‌ని ఆందోళ‌న‌ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్‌ అప్ప‌టిదాకా ఉద్య‌మం ఆగ‌దంటున్న జేఏసీ చైర్మ‌న్‌ అక్ష‌ర‌శ‌క్తి,...

రైతు విజ‌యం!

భూ సేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ప‌ది రోజులుగా అన్న‌దాత‌ల ఆందోళ‌న‌లు రైతుల ఉద్య‌మంతో దిగొచ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం ల్యాండ్ పూలింగ్ ర‌ద్దు చేసిన కుడా త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం నుంచి ప్ర‌క‌ట‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌ధాన ప్ర‌తినిధి : రైతుల పోరాటం ఫ‌లించింది. అన్న‌దాతల ఆందోళ‌న‌ల‌తో తెలంగాణ ప్ర‌భుత్వం దిగొచ్చింది. కుడా (కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ...

బిగ్ బ్రేకింగ్‌.. పూలింగ్‌పై పిచేముడ్‌!

ల్యాండ్ పూలింగ్ ర‌ద్దు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల ఉద్య‌మంతో వెన‌క్కి త‌గ్గిన వైనం బాధితుల‌తో ఎమ్మెల్యేల అంత‌ర్గత స‌మావేశాలు భూస‌మీక‌ర‌ణ‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం కేటీఆర్‌తోనే చెప్పించాల‌ని అన్న‌దాత‌ల డిమాండ్‌ నేడోరేపో అధికారిక ప్ర‌క‌ట‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌ధాన ప్ర‌తినిధి : కుడా (కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన...

ల్యాండ్ పూలింగ్‌.. ఆ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్‌!

గులాబీకి పూలింగ్ దెబ్బ‌! కుడా ల్యాండ్ పూలింగ్‌పై రైతుల మండిపాటు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం బాధిత రైతుల ప‌క్షాన ప‌లు పార్టీలు, సంఘాలు ఎన్నిక‌ల ముంగిట ఇర‌కాటంలో అధికార పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : కుడా ( కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో...

భూములతో వ్యాపారం చేస్తాననడం సిగ్గుచేటు

ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు గ్రేట‌ర్ కమిషనర్‌తో వాగ్వాదం అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : వ‌రంగ‌ల్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ వివాదం రోజురోజుకు తీవ్ర‌త‌రం అవుతోంది. సోమవారం వరంగల్ కార్పొరేషన్‌లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. గ్రీవెన్స్ లో కమిషనర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం వద్ద పైసలు లేకుంటే రైతులంతా బిచ్చం ఎత్తైనా...

కుడా బ‌డా మోసం !

ఆర్థిక వ‌న‌రుల కోసం అడ్డ‌దారి ప‌చ్చ‌ని పంట పొలాల‌పై క‌న్ను రెండుమూడేళ్లుగా ర‌హ‌స్యంగా స‌ర్వేలు వేలాది ఎక‌రాల‌ ల్యాండ్ పూలింగ్‌కు య‌త్నం రైతుల భూముల‌పై రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం రోడ్డు ప‌డ‌నున్న వ‌రంగ‌ల్ శివారు గ్రామాల ప్ర‌జ‌లు ఉపాధి కోల్పోనున్న ల‌క్ష‌లాది జ‌నం కుడాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న రైతాంగం పంట భూముల...

కుడా చైర్మ‌న్‌గా సుంద‌ర్‌రాజ్‌యాద‌వ్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( కుడా ) చైర్మన్‌గా సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గురువారం ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం విన‌య్‌భాస్క‌ర్‌, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, మాజీ ఎంపీ సీతారాంనాయ‌క్‌, నాయ‌కులు నాగుర్ల వెంక‌టేశ్వ‌ర్లు, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్...

Latest News

బ్లాక్ మెయిలర్ వద్దు..రాకేషరెడ్డి ముద్దు.

మాజీ మంత్రి కొప్పుల అక్షరశక్తి, పరకాల: కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు ప్రవీణ్ ఓ బ్లాక్ మెయిలర్ అని, ఆయనను గెలిపిస్తే పట్టభద్రులు మరింత మోసానికి గురికావలసి వస్తుందని...
- Advertisement -spot_img