Sunday, September 8, 2024

Mulugu

బొగ్గుల వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి

అక్ష‌ర‌శ‌క్తి, ములుగు: మారుమూల ఏజెన్సీ ఆదివాసి గ్రామమైన బొగ్గుల వాగుపై హై లెవెల్ వంతెనను నిర్మించాలని ప్రముఖ న్యాయవాది అసైన్డ్ భూమి సమితి(ఏబిస్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కలకోటి మహేందర్ మరియు దళిత బహుజన ఫ్రంట్ (డిబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. శనివారం ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గుల వాగును కలకోటి...

ఘ‌నంగా సీత‌క్క కుమారుడి జ‌న్మ‌దిన వేడుక‌లు

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: సీతక్క ముద్దుల కుమారుడు ధనసరి సూర్య జన్మదిన వేడుకలను కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద అంగరంగ వైభవంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినటువంటి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగ...

బొగ‌త జ‌ల‌పాతంలో యువ‌కుడు మృతి

అక్ష‌ర‌శ‌క్తి ములుగు జిల్లా: కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు రాష్ట్రం అంతా నీటిమ‌యం అయింది. జ‌ల‌పాతాలు అన్ని కూడా అస‌లు రూపాన్ని సంత‌రించుకున్నాయి. ఆ అంద‌మైన దృశ్యాల‌ను చుసేందుకూ సంద‌ర్శ‌కులు భ‌రీగా త‌ర‌లి వ‌స్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగ‌త జ‌ల‌పాతాన్ని చూసేందుకు వ‌రంగ‌ల్ జిల్లా ఏనుముల మార్కెట్ సుంద‌ర‌య్య న‌గ‌ర్ ప్రాంతానికి...

ములుగు ఎమ్మెల్యే సీత‌క్క అరెస్ట్‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ను హైద‌రాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి, నాంప‌ల్లి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికత‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌ల 317 జీవోను తీసుకొచ్చింది. రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌కు ఈ జీవో వ్య‌తిరేక‌మ‌ని, ఉద్యోగుల పాలిట మ‌ర‌ణ‌శాస‌నంగా మారింద‌ని, ప్ర‌భుత్వం 317 జీవోను వెంట‌నే వెన‌క్కితీసుకోవాల‌ని కాంగ్రెస్‌పార్టీ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img