Sunday, September 8, 2024

road accidents

రోడ్డు ప్ర‌మాదంలో అన్న‌ద‌మ్ముల దుర్మ‌ర‌ణం

బాహుపేట క్రాస్ రోడ్డు వ‌ద్ద‌ ఆర్టీసీ బ‌స్సు, బైకు ఢీ బైకుపై ఉన్న ఇద్ద‌రి మృతి బంధువు అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లివ‌స్తుండ‌గా ఘ‌ట‌న‌ ధ‌ర్మ‌సాగ‌ర్‌లో తీవ్ర విషాదం అక్ష‌ర‌శక్తి, హ‌స‌న్‌ప‌ర్తి : రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ద‌ర్మ‌ర‌ణం చెందారు. బంధువు అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లి వ‌స్తుండ‌గా బైకు, ఆర్టీసీ బ‌స్సు ఢీకొన‌డంతో మృతి చెందారు. ఈ...

స్కూల్ బ‌స్సు కింద‌పడి బాలుడి మృతి

అక్ష‌ర‌శ‌క్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి: హ‌న్మ‌కొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్కూల్ బస్ కింద పడి మూడేళ్ల‌ బాలుడు మృతి చెందాడు. ఈ ప్ర‌మాదం భీమదేవరపల్లి మండలం చంటయపల్లి గ్రామంలో మంగ‌ళ‌వారం ఉద‌యం జ‌రిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చంటయపల్లికి చెందిన శరత్ - మమత దంప‌తుల రెండో కుమారుడు శివాన్ష్ తన అన్నయ్య...

గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం

అక్షరశక్తి, గూడూరు: మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గురువారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్ర‌మాదం చోట చేసుకుంది. నర్సంపేట రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ఎదుట‌ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన లో దన్నసరి లక్ష్మయ్య (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు...

వ‌రంగ‌ల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : ఖిలా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్‌ పంపు సమీపంలో గురువారం ఉద‌యం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు యువకులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృతులు వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన గడ్డల మధుకర్, వ‌ర్ధ‌న్న‌పేట‌కు చెందిన గణేష్ గా గుర్తించారు.

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img