రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశం
అక్షరశక్తి, వరంగల్, 16 ఆగస్టు 2024 : ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు ఎంజీఎంకు అనుబంధంగా కొనసాగుతున్న కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో గల...
అక్షరశక్తి, వరంగల్: 16 ఆగస్టు 2024: నిబంధనలు పాటించని ఆసుపత్రిల పై కఠిన చర్యలు తీసుకొంటామని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ ఆక్ట్, డెంగ్యూ కేసుల నివారణపై జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారదా చైర్మన్...
అక్షరశక్తి, నెక్కొండ : దేశంలో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థ నిట్ వరంగల్ ఆధ్వర్యంలో ఉన్నత్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం మడిపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు నిట్ వరంగల్ ఉన్నత్ భారత్ అభియాన్ సమన్వయకులు ప్రొఫెసర్ ఎం.హీరాలాల్ తెలిపారు. దేశ సంక్షేమంలో భాగంగా పేద ప్రజలకు...
అక్షరశక్తి, హనుమకొండ: జులై నెలాఖరులోగా మొదటి విడత రుణమాఫీ పొందిన రైతులకు రెన్యువల్ చేసి తిరిగి రుణాలు ఇవ్వాల్సిందిగా అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్స్ తో రుణమాఫీపై బ్యాంకులవారీగా రుణమాఫీ నిధులు విడుదల, పంట రుణాల రెన్యువల్ పై...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్ల తో పాటు 40మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 13 మంది ఎ.ఎస్.ఐలను కౌన్సిలింగ్ పద్దతిలో వారు ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా...
అక్షరశక్తి, హసన్ పర్తి : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవతో వంగపహాడ్ ఎస్సీ కాలనీలో కరెంట్ సమస్య తీరింది. గత శనివారం ఎమ్మెల్యే వంగాపహాడ్‌లో పర్యటించిన సందర్భంగా ఎస్సీ కాలనీలో కరెంటు సమస్య ఉందని స్థానికులు చెప్పారు. వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని చెప్పారు.
విద్యుత్...
అక్షరశక్తి, హసన్ పర్తి : హసన్‌పర్తి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల వంశవేదిక ఆధ్వర్యంలో మేకల వంశస్థులు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. మేకల వంశవేదిక అధ్యక్షులు యుగేంధర్ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ జవాజీ సురేష్ హాజరై మాట్లాడుతూ... విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసేది ఉపాద్యాయులేనని అన్నారు.
ఈ...
అక్షరశక్తి, కేయూ క్యాంపస్ : అసెంబ్లీలో రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్)కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి 30 శాతం...
అక్షరశక్తి, మహబూబాబాద్: తెలంగాణ, ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేంద్ర బిజెపి సర్కార్ కక్ష, వివక్ష చూపు తూ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం మహబూబాబాద్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో మాత్రం గుండు...
ఈరోజు కేయూ కు రానున్న విజిలెన్స్ టీమ్...
.రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో ఈరోజు సర్వే....
కేయూ భూ ఆక్రమణ దారుల గుండెల్లో గుబులు.....
అక్షరశక్తి, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ...