Tuesday, June 25, 2024

warangal bjp

వ‌రంగ‌ల్‌ తూర్పు బ‌రిలో వ‌కీల్‌సాబ్‌!

వ‌రంగ‌ల్ తూర్పు బీజేపీ టికెట్ కోసం అల్లం నాగ‌రాజు ప్ర‌య‌త్నం స్థానికుడిగా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల్లో గుర్తింపు న్యాయ‌వాదిగా తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర బీసీ సంఘాల్లో చురుకైన నేత‌గా ఆద‌ర‌ణ‌ విద్యార్థి ద‌శ నుంచే హిందూధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి రాష్ట్రంలోనే అతిపెద్ద గోశాల నిర్వ‌హ‌ణ‌ పార్టీ అగ్ర‌నేతల ప‌రిశీల‌న‌లో నాగ‌రాజు పేరు! అక్ష‌ర‌శ‌క్తి,...

టికెట్‌ రేసులో దేవ‌ర‌కొండ‌

వ‌ర్ధ‌న్న‌పేట బీజేపీ టికెట్ కోసం అనిల్‌కుమార్ ప్ర‌య‌త్నాలు నియోజ‌క‌వ‌ర్గంలో సైలెంట్‌గా గ్రౌండ్‌వ‌ర్క్‌ ఇప్ప‌టికే అన్ని మండ‌లాల్లోనూ ప‌ర్య‌ట‌న‌ పేరును ప‌రిశీలిస్తున్న పార్టీ అధిష్ఠానం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో కాషాయ జెండా ఎగుర‌వేయాల‌న్న వ్యూహంతో పార్టీ అధిష్ఠానం ముందుకు వెళ్తోంది. పార్టీ కోసం...

తూర్పున ఈట‌ల వేట‌!

హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఈట‌ల‌పై విరుచుకుప‌డిన న‌న్న‌పునేని ఎవ‌రినీ వ‌ద‌లిపెట్ట‌బోన‌న్న రాజేంద‌ర్‌ ఈ నేప‌థ్యంలోనే వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి వచ్చే ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహం ప్ర‌దీప్‌రావు చేరిక‌తో పెరిగిన బ‌లం ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న‌ రాజ‌కీయం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే...

సేవా సైనికుడు.. రాణాప్ర‌తాప్‌!

సామాజిక సేవ‌లో బీజేపీ యువనేత రాణాప్ర‌తాప్‌ లాక్‌డౌన్‌లో 900కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహాల‌కు పెద్ద‌న్న‌గా.. పేద‌ల వైద్యం, పిల్ల‌ల గుండె ఆప‌రేష‌న్ల‌కు సాయం వ‌డ‌గండ్ల‌తో స‌ర్వం కోల్పోయిన రైతుల‌కు భ‌రోసా న‌ర్సంపేటలో ఆప‌ద్బాంధ‌వుడిలా గుర్తింపు నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప‌ర్య‌ట‌న‌లు అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట రూర‌ల్ : న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ యువ‌నేత...

Latest News

కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్ ను సర్వీస్ నుండి...
- Advertisement -spot_img